బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

|

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భాగంగా బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరు పైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేకవేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి ఈ జూన్ లో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.

ఏ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేయలేనన్ని అప్లికేషన్‌లను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. ఈ కారణంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోని బ్యాటరీ బ్యాకప్ త్వరగా సగ్గిపోవటం సాధారణ అంశమే. అయితే పలు పవర్-సేవింగ్ చిట్కాలను పాటించటం వల్ల బ్యాటరీ బ్యాకప్‌ను కొంత వరకు సేవ్ చేసుకోవచ్చు. ఆ సూచనలేంటో చూద్దామా... మీ ఫోన్‌లోని ఏ విభాగం బ్యాటరీ పవర్‌ను అధిక శాతం ఖర్చు చేస్తుందో తెలుసుకోండి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

లెనోవో ఎస్860 (Lenovo S860):

5.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-పై,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
4000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.21,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

LG G Pro 2:

5.9 అంగుళాల ట్రూ హైడెఫినిషన్ ఐపీఎస్ ప్లస్ ఎల్‌సీడీ తాకేతెర,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.45,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

HTC Desire 816:

5.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2600ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.24,450

 

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

Sony Xperia Z2:

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.49,990

 

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

Xolo Q2500

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-పై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.14,898

 

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

Sony Xperia T2 Ultra

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.24,980

 

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

Lenovo S660:

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.12,790
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

Gionee M2:

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
4200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.10,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

Lenovo P780:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
4000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.15,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2014)

Xolo Q3000:

5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
4000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.17,690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

(Settings » About phone » Battery use) ఆప్షన్‌లను ఉపయోగించి ఏ అప్లికేషన్ ఎంతెంత బ్యాటరీ శక్తిని ఖర్చు చేస్తుందో తెలసుకోవచ్చు. దీని ద్వారా అనవసరమైన అప్లికేషన్‌లను ఆఫ్ చేసి బ్యాటరీని పొదుపుచేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కాలం రావాలంటే 2జీ నెట్‌వర్క్‌లోనే కమ్యూనికేషన్ అవసరాలను తీర్చుకోండి. కేవలం 2జీ నెట్‌వర్క్‌ను మాత్రమే వాడమని మీ ఫోన్ కు ఆర్డర్ ఇవ్వండి.

(Settings » Wireless controls » Mobile networks »Use only 2G networks) ఆప్షన్‌ల ద్వారా ఈ విధానాన్ని మీ ఫోన్‌లో అమలు చేయవచ్చు. అవసరానికి మాత్రమే ఎడ్జ్, వై-పై నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోండి. ఫోన్ డిస్‌ప్లేకు సంబంధించి కాంతి (బ్రైట్‌నెస్)ను తగ్గించుకోవటం వల్ల బ్యాటరీ శక్తిని కొంత వరకు ఆదా చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X