రూ. 10 వేల కన్నా తక్కువ ధరలో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్లు

By Hazarath
|

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని వారు అంటే ఎవరూ ఉండరు. ప్రపంచం అంతా డిజిటల్ యుగం వైపు పరుగులు పెడుతున్న నేపథ్యంలో అందరూ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లుండే ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే కొనుగోల చేసిన తరువాత అది బ్యాటరీ బ్యాకప్ లేదని బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం రూ. 10 వేల ధరలో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్లను అందిస్తున్నాం. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

రూ. 7800 ధరలో బ్లేడ్ ఎ3 స్మార్ట్‌ఫోన్ విడుదలరూ. 7800 ధరలో బ్లేడ్ ఎ3 స్మార్ట్‌ఫోన్ విడుదల

మోటోరోలా మోటో ఈ4 ప్లస్

మోటోరోలా మోటో ఈ4 ప్లస్

మార్కెట్లో దీని ధర రూ. 9999
ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా విత్ ఫ్లాష్, వాటర్ రీపెల్లెంట్ కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ర్యాపిడ్ చార్జింగ్.

10.or E

10.or E

మార్కెట్లో దీని ధర రూ. 8.999, ఫీచర్లు
5.5 డిస్ ప్లే తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
1920x1080 పిక్సల్ రిజల్యూషన్.
4000mAh బ్యాటరీ.
ఒకసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల వరకు
2 /3 జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమొరీ.
మైక్రో ఎస్ డి ద్వారా 128జిబి వరకు విస్తరించుకునే అవకాశం.
13 ఎంపీ వెనుక వెపు కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్పీ కెమెరా
స్నాప్ డ్రాగన్ 430 ఆక్టాకోర్ ప్రాసెసర్. ఆండ్రాయిడ్ నౌగట్

Panasonic Eluga Ray 500
 

Panasonic Eluga Ray 500

మార్కెట్లో దీని ధర రూ. 8.999
స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.25GHz క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, డ్యుయల్ సిమ్, యూఎస్బీ 2.0 పోర్ట్, 4000mAh బ్యాటరీ.

 InFocus Turbo 5 Plus

InFocus Turbo 5 Plus

మార్కెట్లో దీని ధర రూ. 8.999
స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6750N ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4850mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్.

Lenovo K8

Lenovo K8

మార్కెట్లో దీని ధర రూ.10,598
స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MediaTek Helio X20 10-core SoC, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ ఫేసింగ్ రేర్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.

Panasonic Eluga A3

Panasonic Eluga A3

మార్కెట్లో దీని ధర రూ10,265

5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1280 x 720పిక్సల్స్), డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.25GHz క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4,000mAh బ్యాటరీ, 4G VoLTE సపోర్ట్, బ్లుటూత్ 4.0, వై-ఫై, జీపీఎస్, ఓటీజీ, మైక్రో యూఎస్బీ 2.0. ‘Arbo' పేరుతో ప్రత్యేకమైన వర్చువల్ అసిస్టెంట్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారు.

Infinix Note 4

Infinix Note 4

మార్కెట్లో దీని ధర రూ. 8.999

5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ

Panasonic P55 Max

Panasonic P55 Max

మార్కెట్లో దీని ధర రూ. 8.499

5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్‌ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.0

Intex Elyt E7

Intex Elyt E7

మార్కెట్లో దీని ధర రూ. 7.499

ఫీచర్లు 

5.2-inch (1280 x 720 pixels) HD 2.5D curved glass IPS display 1.25 GHz quad-core MediaTek MT6737V processor with Mali-T720 GPU 3GB LDDR3 RAM 32GB internal memory expandable memory up to 128GB with MicroSD Hybrid Dual SIM (nano + nano/microSD) Android 7.0 (Nougat) 13MP rear camera with LED Flash, f/2.2 aperture 5MP front-facing camera, f/2.2 aperture 4G VoLTE 4020mAh battery

Intex Aqua Lions 3

Intex Aqua Lions 3

మార్కెట్లో దీని ధర రూ. 6,380
ఇంటెక్స్ ఆక్వా లయన్స్ 3 ఫీచర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Intex Aqua Power IV

Intex Aqua Power IV

మార్కెట్లో దీని ధర రూ. 5,499

స్పెసిఫికేషన్స్...
5-inch (854 x 480 pixels) FWVGA TN display 1.3GHz Quad-core MediaTek 6737 processor with Mail-T720 MP1 GPU 1GB RAM 16GB internal memory expandable memory up to 128GB with microSD Android 7.0 (Nougat) OS Dual SIM 5MP auto focus rear camera with LED Flash 5MP fixed focus front-facing camera with LED flash 4G VoLTE 4000mAh battery

Most Read Articles
Best Mobiles in India

English summary
Best Battery Backup smartphones to buy under Rs 10,000 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X