బెస్ట్ బ్యాటరీ, టాప్ క్వాలిటీ 4జీ
మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి.
స్మార్ట్‌ఫోన్ వినియోగంలో బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరుపైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...
Read More : జియో నువ్వు కేక.. 600జీబి ఇంటర్నెట్ రూ.500కే?

Motorola Moto G4 Plus
మోటరోలా మోటో జీ4 ప్లస్
బెస్ట్ ధర రూ.13,499
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4జీ ఎల్టీఈ విత్ వోల్ట్
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Samsung Galaxy On8
సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్8
బెస్ట్ ధర రూ.14,900
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

LG X Power
ఎల్‌జీ ఎక్స్ పవర్
బెస్ట్ ధర రూ.13,490
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4010 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ,
4జీ వోల్ట్ సపోర్ట్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.
లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Coolpad Note 5
కూల్‌ప్యాడ్ నోట్ 5
బెస్ట్ ధర రూ.10,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4010 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4జీ వోల్ట్ సపోర్ట్,
4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Asus Zenfone Max
ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్
బెస్ట్ ధర రూ.9,990
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4జీ సపోర్ట్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్లస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Gionee M5 Lite
జియోనీ ఎం5 లైట్
బెస్ట్ ధర రూ.13,649
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Meizu M3 Note
మిజు ఎం3 నోట్
బెస్ట్ ధర రూ. 9,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి
ఫోన్ స్ససిఫికేషన్స్
4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Xiaomi Redmi 3S Plus
షియోమీ రెడ్మీ 3ఎస్ ప్లస్
బెస్ట్ ధర రూ.8,790
వెంటనే ఆర్డర్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Xiaomi Redmi Note 3
షియోమీ రెడ్మీ నోట్ 3
బెస్ట్ ధర రూ.11,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4జీ ఎల్టీఈ విత్ వోల్ట్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Xiaomi Mi Max
షియోమీ ఎంఐ మాక్స్
బెస్ట్ ధర రూ.13,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్,
4జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications