ఈ ఫోన్‌లు మీ బడ్జెట్‌కు పూర్తి న్యాయం చేస్తాయి

రానున్న రోజుల్లో ఫీచర్ ఫోన్‌ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫోన్ తయారీకి అవసరమైన డిస్‌ప్లే, బ్యాటరీ వంటి ప్రదాన కాంపోనెంట్ల ధరలు పెరగడం వల్ల చైనాలో ఇప్పటికే కొన్ని కంపెనీలు మూడపడిన విషయం తెలిసిందే. భారత్‌లో విక్రయించబడుతోన్న ఫీచర్ ఫోన్‌లకు సంబంధించి అత్యధిక శాతం విడిభాగాలు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి.

Read More : మహిళలు ఉపయోగించే గదుల్లో రహస్య కెమెరాలను గుర్తించటం ఎలా..?

ఈ ఫోన్‌లు మీ బడ్జెట్‌కు పూర్తి న్యాయం చేస్తాయి

ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఫీచర్ ఫోన్‌‍ల ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం విస్తరిస్తున్నప్పటికి ఫీచర్ ఫోన్‌లను వాడే వారి సంఖ్య 60శాతంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈ డిమాండ్ కారణంగా ఫీచర్ ఫోన్‌ల ధరలు రానున్న రోజుల్లో రూ.500 నుంచి రూ.4,000 వరకు పెరిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More : కొత్త పీచర్లతో సామ్‌సంగ్ Galaxy J2 వచ్చేసింది, రూ.9,750కే

ఈ ఫోన్‌లు మీ బడ్జెట్‌కు పూర్తి న్యాయం చేస్తాయి

సామ్‌సంగ్, నోకియా, మైక్రోమాక్స్, ఇంటెక్స్, కార్బన్, లావా వంటి దేశవాళీ కంపెనీలు ఒకవైపు స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తూనే, మరోవైపు ఎంట్రీస్థాయి ఫీచర్ ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. మల్టీ మీడియా ఇంకా డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ ఫీచర్లతో లభ్యమవుతోన్న ఈ ఫోన్‌లలో రెండు నెట్‌వర్క్‌లను ఏక కాలంలో ఆపరేట్ చేసుకోవచ్చు. మీ బడ్జెట్‌కు పూర్తి న్యాయం చేసే ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 12 బెస్ట్ డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసకుంటున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Nokia 130 Dual SIM

నోకియా 130 డ్యుయల్ సిమ్

బెస్ట్ ధర రూ.1,529
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్:

1.8 అంగుళాల టీఎఫ్టీ QVGA డిస్‌ప్లే, డ్యుయల్ స్టాండ్‌బై సిమ్,
ఎఫ్ఎమ్ రేడియో, ఆల్ఫా‌న్యూమరిక్ కీప్యాడ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునేు అవకాశం, ఎఫ్ఎమ్ రేడియో, క్యాలెండర్, క్యాలుక్యులేటర్, అలారమ్, వరల్డ్ క్లాక్, టార్చ్, కరెన్సీ కనర్వర్టర్.
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Guru Music 2

సామ్‌సంగ్ గురు మ్యూజిక్ 2
ఫోన్ బెస్ట్ ధర రూ.1079
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక స్పెసిపికేషన్స్:

2 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, సింగిల్ కోర్ ప్రాసెసర్ (208 మెగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్), బ్లుటూత్ ఇంకా యూఎస్బీ సపోర్ట్, ఎఫ్ఎమ్ రేడియో, క్యాలెండర్, క్యాలుక్యులేటర్, అలారమ్, వరల్డ్ క్లాక్, టార్చ్, కరెన్సీ కనర్వర్టర్, 800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

Nokia 215

నోకియా 215
బెస్ట్ ధర రూ.2,240

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

2.4 అంగుళాల ఎల్‌సీడీ ట్రాన్స్‌మిస్సివ్ స్ర్కీన్, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్ + జీఎస్ఎమ్), 0.3 మెగా పిక్సల్ కెమెరా, బ్లుటూత్, యూఎస్బీ, ఎఫ్ఎమ్ రేడియో, క్యాలెండర్, క్యాలుక్యులేటర్, అలారమ్, వరల్డ్ క్లాక్, టార్చ్, కరెన్సీ కనర్వర్టర్, 1100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

Lava KKT Jumbo

లావా కేకేజీ జంబో
బెస్ట్ ధర రూ.1549
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

2.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే విత్ స్ర్కీన్, 0.3 మెగా పిక్సల్ వీజీఏ కెమెరా, బ్లుటూత్, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 2జీ జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో, క్యాలెండర్, క్యాలుక్యులేటర్, అలారమ్, వరల్డ్ క్లాక్, టార్చ్, కరెన్సీ కనర్వర్టర్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

కార్బన్ కే105ఎస్

బెస్ట్ ధర రూ.808
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిపికేషన్స్ :

1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, వీజీఏ డిజిటల్ కెమెరా, బ్లుటూత్, యూఎస్బీ ఫర్ కనెక్టింగ్, ఎఫ్ఎమ్ రేడియో, క్యాలెండర్, క్యాలుక్యులేటర్, అలారమ్, వరల్డ్ క్లాక్, టార్చ్, కరెన్సీ కనర్వర్టర్, 1050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సామ్‌సంగ్ మెట్రో బీ313

బెస్ట్ ధర రూ.1,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

2.0 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబి వరకు విస్తరించుకునే అవకాశం, బ్లుటూత్, యూఎస్బీ,

 

నోకియా 105

బెస్ట్ ధర రూ.1,019
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

1.45 అంగుళాల టీఎప్టీ డిస్‌ప్లే, 2జీ కనెక్టువిటీ, 8 ఎంబి ఇంటర్నల్ మెమరీ,ఎఫ్ఎమ్ రేడియో, క్యాలెండర్, క్యాలుక్యులేటర్, అలారమ్, వరల్డ్ క్లాక్, టార్చ్, కరెన్సీ కనర్వర్టర్,

 

Samsung Metro B350E

సామ్‌సంగ్ మెట్రో బీ350ఇ
బెస్ట్ ధర రూ.2,960
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

2.4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, ఫోన్ మెమరీని 16జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, బ్లుటూత్, యూఎస్బీ), ఎఫ్ఎమ్ రేడియో, క్యాలెండర్, క్యాలుక్యులేటర్, అలారమ్, వరల్డ్ క్లాక్, టార్చ్, కరెన్సీ కనర్వర్టర్,

 

Lava Arc Blue

లావా ఆర్క్ బ్లు
బెస్ట్ ధర రూ.1,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

2.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, డ్యుయల్ సిమ్, జీపీఆర్ఎస్, బ్లుటూత్ కనెక్టువిటీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1.3 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), క్యాలెండర్.

 

నోకియా 220

బెస్ట్ ధర రూ.2,459
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

2.4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), 2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, బిల్ట్ - ఇన్ మ్యూజిక్ ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, జీపీఆర్ఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్, బ్లుటూత్.

 

ఇంటెక్స్ అల్ట్రా 3000

బెస్ట్ ధర రూ.1,360
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

2.4 అంగుళాల టీఎఫ్టీ క్వాగా డిస్‌ప్లే, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, బ్లుటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో, క్యాలెండర్, క్యాలుక్యులేటర్, అలారమ్, వరల్డ్ క్లాక్, టార్చ్, కరెన్సీ కనర్వర్టర్.

 

నోకియా 222

బెస్ట్ ధర రూ.2,890
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

2.4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ కెమెరా, డ్యుయల్ సిమ్ స్లాట్స్, జీపీఆర్ఎస్, బ్లుటూత్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best Feature Phones to Buy Right Now Before the Alleged Price Hike. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot