లెనోవో లేటెస్ట్ 4జీ ఫోన్‌లు ఇవే!

ఫీచర్ రిచ్ ఫోన్‌లకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచిన లెనోవో స్మార్ట్‌ఫోన్‌లకు దేశీయంగా మంచి క్రేజ్ నెలకుంది. విస్తృత ఫ్యాన్ బేస్‌ను కలిగి ఉన్న ఈ బ్రాండ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లతో దూసుకుపోతోంది. లెనోవో ఆఫర్ చేసే ప్రతి ఫోన్‌లో అధునాతన ఫీచర్లతో పాటు వేగవంతమైన 4జీ కనెక్టువిటీ ఇంకా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థలు ఉంటాయి. లెనోవో లైనప్ నుంచి మార్కెట్లో సిద్ధంగా 10 బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇక్కడ చూడొచ్చు..

Read More : Jio SIM నుంచి ఒకేసారి 6 గురితో మాట్లాడుకోవటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Lenovo A6600 Plus

లెనోవో ఏ6600 ప్లస్
బెస్ట్ ధర రూ.7,919
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్సెసిఫికేషన్స్
4జీ VoLTE సపోర్ట్,

2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lenovo A7700

లెనోవో ఏ7700
బెస్ట్ ధర రూ.8575
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

4G VoLTE సపోర్ట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lenovo A6600

లెనోవో ఏ6600
బెస్ట్ ధర రూ.7,199
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

4G VoLTE సపోర్ట్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Lenovo Z2 Plus

లెనోవ జెడ్2 ప్లస్
బెస్ట్ ధర రూ.17,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4G VoLTE
4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ స్కాన్,
వై-ఫై, బ్లుటూత్,
3500 ఎమ్ఏమెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0.

Lenovo K5 Note

లెనోవో కే5 నోట్
బెస్ట్ ధర రూ.13,499
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

4G LTE సపోర్ట్,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి),
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా పోన్ మెమరీని 128జీబి వరకు విస్తరంచుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

Lenovo Vibe P1 Turbo

లెనెవో వైబ్ పీ1 టర్బో
బెస్ట్ ధర రూ.15,940
వెంటనే ఆర్డర్ చేసేందాుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్సెసిఫికేషన్స్

4G LTE సపోర్ట్,
3జీబి ర్యామ్ ,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా పోన్ మెమరీని 128జీబి వరకు విస్తరంచుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Lenovo Zuk Z1

లెనోవో జుక్ జెడ్1
బెస్ట్ ధర రూ.13,499
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4G LTE సపోర్ట్,

3జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ ఎల్టీఈ, వై-ఫై

 

Lenovo Vibe P1

లెనోవో వైబ్ పీ1
బెస్ట్ ధర రూ.15,999
వెంటనే ఆర్డర్ చేసేకునేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4G LTE,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవాకశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Lenovo K4 Note

లెనోవో కే4 నోట్
బెస్ట్ ధర రూ.10,999
వెంటనే ఆర్డర్ చేసేందకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్.
4G LTE సపోర్ట్,

3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ మైక్రో సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

 

Lenovo A7000 Turbo

లెనోవో ఏ7000 టర్బో
బెస్ట్ ధర రూ.9488
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4G LTE సపోర్ట్,

2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ మైక్రో సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best Lenovo 4G Smartphones to Buy in India. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot