10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

|

స్మార్ట్‌ఫోన్‌ల తయారీ రంగంలో అపారమైన అనుభవంతో ముందుకు సాగుతోన్న మైక్రోమాక్స్ భారత్ మార్కెట్లో అనతి కాలంలోనే అతిపెద్ద దేశవాళీ బ్రాండ్‌గా అవతరించింది. ముఖ్యంగా మైక్రోమాక్స్ కాన్వాస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఇదే ధృక్పదంతో మైక్రోమాక్స్, 2015 ఆరంభంలో కాన్వాస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసే అవకాశముందని రూమర్ మిల్స్ కోడైకూస్తున్నాయి. అయితే ఈ ఫోన్‌‌లకు సంబంధించి ఫోటోలుగాని స్పెసిఫికేషన్‌లు గాని అధికారికంగా తెలియరాలేదు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

నిపుణుల అంచనాల ప్రకారం మైక్రోమాక్స్ కాన్వాస్ 5.. ఐదు అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశముంది. మీడియాటెక్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌‍తో పాటు 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 18 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్‌ను ఈ ఫోన్‌లో పొందుపరిచే అవకాశం ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ జనవరికిగాను మార్కెట్లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

Micromax Canvas 4 Plus A315 (మైక్రోమాక్స్ కాన్వాస్ 4 ప్లస్ ఏ315)

ఫోన్ ధర రూ.13,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకతలు:

5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.7గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
700 మెగాహెర్ట్జ్ మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

Micromax Canvas A1 (మైక్రోమాక్స్ కాన్వాస్ ఏ1)
ఫోన్ ధర రూ.5620
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

Micromax Canvas Nitro A310 (మైక్రోమాక్స్ కాన్వాస్ నైట్రా ఏ310)
ఫోన్ ధర రూ.13,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
700 మెగాహెర్ట్జ్ మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

Micromax Canvas XL2 A109 (మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్ఎల్2 ఏ109)

ఫోన్ ధర రూ.7,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960×540పిక్సల్స్),
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6589ఎమ్ ప్రాసెసర్,
మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

Micromax Canvas Knight Cameo A290 (మైక్రోమాక్స్ కాన్వాస్ నైట్ కామియ ఏ290)

ఫోన్ ధర రూ.10,248
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.4గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6592ఎమ్ ప్రాసెసర్,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

Micromax Bolt AD3520 (మైక్రోమాక్స్ బోల్ట్ ఏడీ3520)

ఫోన్ ధర రూ.3349
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2జీ, వై-ఫై, బ్లూటూత్,
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

Micromax Canvas Nitro A311 (మైక్రోమాక్స్ కాన్వాస్ సైట్రా ఏ311)

ఫోన్ ధర రూ.11,376
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
700 మెగాహెర్ట్జ్ మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

Micromax Canvas Xpress A99 (మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ ఏ99)

ఫోన్ ధర రూ.6,690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

Micromax Unite 2 (మైక్రోమాక్స్ యూనిటీ 2)

ఫోన్ ధర రూ.6320
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరంచుకునే అవకాశం,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

10 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (2015)

Micromax Canvas Gold (మైక్రోమాక్స్ కాన్వాస్ గోల్డ్)

ధర రూ.14,578
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
2గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6592టీ ప్రాసెసర్,
డ్యుయల్ సి్మ,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Top 10 Best Micromax Smartphones To Buy in January 2015. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X