2014లో విడుదలైన బెస్ట్ ఆక్టాకోర్ స్మార్ట్‌ఫోన్‌లు
మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ నెలకున్న విషయం తెలిసిందే. వేగవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను కోరుకుంటున్న నేటి యువత శక్తవంతమైన ప్రాసెసర్‌లను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆక్టా కోర్ ప్రాసెసర్ పై స్పందించే స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకుంది. ఆక్టా కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతున్న 10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

2014లో విడుదలైన బెస్ట్ ఆక్టాకోర్ స్మార్ట్‌ఫోన్‌లు
Gionee Elife S5.1
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
1.7గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
అమిగో 2.0 ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆధారం),
1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ.

2014లో విడుదలైన బెస్ట్ ఆక్టాకోర్ స్మార్ట్‌ఫోన్‌లు
Lenovo Vibe X2
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
2.0గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6595ఎమ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ.

2014లో విడుదలైన బెస్ట్ ఆక్టాకోర్ స్మార్ట్‌ఫోన్‌లు
Micromax Canvas Nitro A311
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
1.7గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

2014లో విడుదలైన బెస్ట్ ఆక్టాకోర్ స్మార్ట్‌ఫోన్‌లు
Micromax Canvas Gold
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
2గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6592టీ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

2014లో విడుదలైన బెస్ట్ ఆక్టాకోర్ స్మార్ట్‌ఫోన్‌లు
Panasonic P81
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
1,7గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్.

2014లో విడుదలైన బెస్ట్ ఆక్టాకోర్ స్మార్ట్‌ఫోన్‌లు
Karbonn Titanium Octane Plus
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
2.0గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6595ఎమ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (నానో + మైక్రో).

2014లో విడుదలైన బెస్ట్ ఆక్టాకోర్ స్మార్ట్‌ఫోన్‌లు
Panasonic Eluga S
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
1.5గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

2014లో విడుదలైన బెస్ట్ ఆక్టాకోర్ స్మార్ట్‌ఫోన్‌లు
Alcatel One Touch Flash
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
1.4గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6592ఎమ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

Click it and Unblock the Notifications