హెచ్ టీసీ ఎక్స్ ప్లోరర్ (HTC Explorer): ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,3.2 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,600మెగాహెర్జ్ ప్రాసెసర్,2జీ ఇంకా 3జీ నెట్ వర్క్ సపోర్ట్,వై-ఫై,ఎఫ్ఎమ్ రేడియో,మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,1230ఎమ్ఏహెచ్ బ్యాటరీ.ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 8,000 కాగా lsquo;మొబైల్స్ డాట్ సులేఖా డాట్ కామ్ rsquo; (mobiles.sulekha.com) వారు రూ.7,790కే ఆఫర్ చేస్తున్నారు.