టాప్-10 ఆన్‌లైన్ డీల్స్..( ఒక ఫోన్ కొంటే రెండు ఫోన్‌లు ఫ్రీ)!

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-10-best-online-deals-on-tech-gadgets-2.html">Next »</a></li></ul>

టాప్-10 ఆన్‌లైన్ డీల్స్..( ఒక ఫోన్ కొంటే రెండు ఫోన్‌లు ఫ్రీ)!

ఆనందోత్సాహాల నడుమ సందడి సందడిగా గడిపే వారాంతపు సమయం రానే వచ్చింది. ఫ్యామిలీతో కలిసి షికారు చేయాలన్నా.. ప్రేయసితో షాపింగ్ చేయాలన్నా... మిత్రులతో సినిమా చూడాలన్నా ‘సండే ది బెస్ట్ ఛాయిస్’.

ఆన్‌లైన్ మార్కెటింగ్ విస్తరించిన నేపధ్యంలో పలు ఆన్‌లైన్ షాపింగ్ పోర్టళ్లు వారాంతపు సమయాన్ని పురస్కరించుకని సాంకేతిక పరికరాల కొనుగోళ్ల పై ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఆఫర్లు ప్రకటించిన రిటైలర్ల వద్ద స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, స్పీకర్,

హెడ్‌సెట్, మెమరీకార్డ్ ఇలా ఏ వస్తువు కొన్నా ధర రాయితీ లేదా ఫ్రీ గిఫ్ట్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు అందిస్తున్న ‘టాప్-10 వీకెండ్ బెస్ట్‌డీల్స్’.

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-10-best-online-deals-on-tech-gadgets-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot