మార్కెట్లో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

|

వేగవంతమైన పోర్టబుల్ కంప్యూటింగ్‌ను కోరుకునే వారి కోసం క్వాడ్‌కోర్ ప్రాసెసర్ పై స్పందించే అత్యాధునిక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ పై పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లు వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను చేరువచేస్తాయి. అంతేకాకుండా ఏకకాలంలో అనేక అప్లికేషన్‌లను ట్యాబ్లెట్ స్ర్కీన్ పై రన్ చేసుకోవచ్చు. గూగుల్, సామ్‌సంగ్, సోనీ, ఎల్‌జీ, షియోమీ, హెచ్‌టీసీ, మోటరోలా వంటి ప్రముఖ బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర వేరియంట్‌లలో క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

Sony Xperia Z2

ఫోన్ ధర రూ.41,240
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగతా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగతా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ),
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

LG G3

ఫోన్ ధర రూ.44587
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
3000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు
 

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

Sony Xperia C3

ఫోన్ ధర రూ.22382
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

Xiaomi Redmi 1S

ఫోన్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

షియోమీ రెడ్‌మై 1ఎస్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెసిఫికేషన్‌లను  పరిశీలించినట్లయితే...4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్, 300 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, . ఎంఐయూఐ వర్షన్ 5 ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 సాక్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు

విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్ అలానే ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

Samsung Galaxy Core 2 Duos
ఫోన్ ధర రూ.9,300
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్లస్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
768ఎంబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

Samsung Galaxy Grand 2

ఫోన్ ధర రూ.17890
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

HTC Desire 816

ఫోన్ ధర రూ.21,612
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ2 తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ

 

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

Samsung Galaxy S5

ఫోన్ ధర రూ.34,925
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ కెమెరా,
2జీబి ర్యామ్,
2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

Motorola New Moto G (2nd Gen)

ఫోన్ ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కొత్త వర్షన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.. వాటర్ రెసిస్టెంట్ నానో కోటింగ్, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్

720x1020పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడ్ బుల్ టూ ఆండ్రాయిడ్ ఎల్), 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, జీపీఎస్), 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. రెండు స్టీరియో స్పీకర్లను ఫోన్ ముందు భాగంలో అమర్చారు. ఫోన్ బరువు 149 గ్రాములు, మందం 10.99 మిల్లీ మీటర్లు.

 

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

10 శక్తివంతమైన క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌‌లు

Samsung Galaxy S5 Mini

ఫోన్ ధర రూ.26,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (720 పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్ క్వాలిటీతో), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్

సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఎస్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ), 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా లూమియా హ్యాండ్స్ ఆన్ ఫస్ట్‌లుక్ వీడియో

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/PRGdrqpWHiQ?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నోకియా, ‘లూమియా 530' పేరుతో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.7,003. ఇప్పటి వరకు లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో లూమియా 520 (రూ.8,000) తక్కువ ధర ఫోన్ కాగా, తాజాగా లూమియా 530 (రూ.7,349) ఆ స్థానాన్ని భర్తీ చేసిందని మైక్రోసాఫ్ట్ మొబైల్స్ అనుబంధ నోకియా ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ విరాల్ ఓజా ఫోన్ విడుదల సందర్భంగా తెలిపారు.

నోకియా లూమియా 530 కీలక ఫీచర్లు.... డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480 పిక్సల్స్), విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్), 1430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 10 Best Quad Core Smartphones to Buy in India in September 2014. Read more in Telugu Gizbot....&#13;

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X