Home
Mobile

ఊరిస్తోన్న సామ్‌సంగ్ 4జీ ఫోన్‌లు

ఇండియన్ మార్కెట్లో సామ్‌సంగ్ ఆఫర్ చేస్తున్న 10 బెస్ట్ డ్యుయల్ సిమ్ 4జీ ఫోన్‌ల వివరాలు...

By Sivanjaneyulu Bommu

మార్కెట్లో ప్రముఖంగా వినిపించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో సామ్‌సంగ్ ఒకటి. నిత్యం కొత్త ఆలచోనలతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టే సామ్‌సంగ్ అనతికాలంలోనే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో విశ్వవిజేతగా నిలిచింది.

ఊరిస్తోన్న సామ్‌సంగ్ 4జీ ఫోన్‌లు

Read More : కావల్సినంత ఉచిత ఇంటర్నెట్, టాక్‌టైమ్!

తాజగా లెనోవో.. షియోమీ.. హువావీ వంటి బ్రాండ్‌లు దూకుడు పెంచుతోన్న నేపధ్యంలో సామ్‌సంగ్ తన మార్కెట్ ను కాపాడుకునేందుక మరింత దృష్టి సారించాల్సి ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ఫ్రెండ్లీ ధర వేరియంట్‌లలో వినియోగదారులకు చేరువ చేస్తున్న అంతర్జాతీయ బ్రాండ్‌లలో సామ్‌సంగ్ ఒకటి. మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇండియన్ మార్కెట్లో సామ్‌సంగ్ ఆఫర్ చేస్తున్న 10 బెస్ట్ 4జీ డ్యుయల్ సిమ్ ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Samsung Galaxy On Nxt

Samsung Galaxy On Nxt

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ నెక్స్ట్
బెస్ట్ ధర రూ.18,490
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4జీ ఎల్టీఈ సపోర్ట్, 

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7870 ప్రాసెసర్ విత్ మాలీ టీ830 జీపీయూ,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J5 Prime

Samsung Galaxy J5 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 ప్రైమ్
బెస్ట్ ధర రూ.14,790
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4జీ ఎల్టీఈ సపోర్ట్,

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
1.4గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Samsung Galaxy A9 Pro

Samsung Galaxy A9 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 ప్రో
బెస్ట్ ధర రూ.37,400
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

4జీ ఎల్టీఈ సపోర్ట్,
6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్ విత్ అడ్రినో 510 జీపీయూ,
4జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
డ్యయల్ సిమ్ (నానో+నానో),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సపోర్ట్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Samsung Galaxy J7 Prime

Samsung Galaxy J7 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్
బెస్ట్ ధర రూ.18,790
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

4జీ ఎల్టీఈ సపోర్ట్,
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ టీఎఫ్టీ డిస్‌ప్లే విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7870 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J2 Pro

Samsung Galaxy J2 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ జే2 ప్రో
బెస్ట్ ధర రూ.9,490
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

4జీ ఎల్టీఈ సపోర్ట్,
5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేరు ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
స్మార్ట్ గ్లో, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 Samsung Galaxy J2 2016

Samsung Galaxy J2 2016

సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2016)
బెస్ట్ ధర రూ.9,750
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

 Samsung Galaxy S7

Samsung Galaxy S7

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7
బెస్ట్ ధర రూ.43,000
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A7 (2016)

Samsung Galaxy A7 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7
బెస్ట్ ధర రూ.25,250
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

 Samsung Galaxy J7 2016

Samsung Galaxy J7 2016

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 2016
బెస్ట్ ధర రూ.15,990
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

Samsung Galaxy On8

Samsung Galaxy On8

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్8
బెస్ట్ ధర రూ.15,990
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Top 10 Best Samsung 4G Dual SIM Smartphones to Buy in India Now. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X