ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

మార్కెట్లో ప్రముఖంగా వినిపించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో సామ్‌సంగ్ ఒకటి. నిత్యం కొత్త ఆలచోనలతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టే సామ్‌సంగ్ అనతికాలంలోనే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో విశ్వవిజేతగా నిలిచింది. తాజగా లెనోవో.. షియోమీ.. హువావీ వంటి బ్రాండ్‌లు దూకుడు పెంచుతోన్న నేపధ్యంలో సామ్‌సంగ్ ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

బ్రాండ్ క్వాలిటీ మొదలుకుని, డిస్‌ప్లే సైజ్, కెమెరా క్లారిటీ, బ్యాటరీ బ్యాకప్, ప్రాసెసర్ వేగం, ఆపరేటింగ్ సిస్టం ఇలా అన్ని విభాగాల్లోనూ స్మార్ట్‌ఫోన్ యూజర్లు పోటీలు వేసుకుంటున్నారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరవేరియంట్‌లలో వినియోగదారులకు చేరువ చేస్తున్న అంతర్జాతీయ బ్రాండ్‌లలో సామ్‌సంగ్ ఒకటి. భారత్ సహా ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో సామ్‌సంగ్‌కు మంచి గుర్తింపే ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ నవంబర్‌కు‌గాను

మార్కెట్లో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7

ధర రూ.30,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఇ7
ధర రూ.19,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్

ధర రూ.13,290
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2

ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ మాక్స్
ధర రూ.14,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4
ధర రూ.54,979
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 4జీ
ధర రూ.31,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5
ధర రూ.24,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్
ధర రూ.66750
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఇ5
ధర రూ.16,180
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best Samsung Smartphones in March 2015. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot