2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

|

మరికొద్ది రోజుల్లో 2014కు స్వస్తి పలకబోతున్నాం. స్మార్ట్ కమ్యూనికేషన్ విభాగంలో కీలక మైలు రాళ్లను అధిగమించిన ఈ సంవత్సరాన్ని ఘనంగా ముగించేందుకు 10 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు తహతహలాడుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో 2014కు ఘనంగా వీడ్కోలు పలకబోతోన్న పది సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

 2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోసాఫ్ట్ లుమియా 525

క్వాడ్‌కోర్ 1.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్,
5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 540 x 960),
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
15జీబి వన్ డ్రైవ్ స్టోరేజ్,
కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్, HSDPA),
ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు (మైక్రోసాఫ్ట్ ఆఫీస్, స్కైప్, వన్ నోట్),
ఫోన్ బరువు 146 గ్రాములు,
చుట్టుకొలత 140.2 x 72.4 x 8.8మిల్లీ మీటర్లు.

 2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy A5

కీలక ఫీచర్లు:

5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2300 ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
 
2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy A3

4.5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
1900 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Google Nexus 6

కీలక ఫీచర్లు:

5.96 అంగుళాల అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
3జీబి ర్యామ్,
3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 735

4.7 అంగుళాల ఓఎల్ఈడి స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8.1 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
6.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2220 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Core Max

4.8 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
2200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note Edge

5.6 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై),
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire Eye

5.2 అంగుళాల ఎల్‌‍సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16 జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Oppo N3

5.5 ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, ఎన్ఎఫ్ సీ),
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

2014 ముగింపు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Meizu MX4

5.36 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1152x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
3100 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సాధారణంగా కంప్యూటర్‌ను షట్‌డౌన్ చేయాలంటే స్టార్ట్ మెనూలోకి వెళ్లవల్సి ఉంటుంది. అయితే, ఇటీవల అందుబాటులోకి వచ్చిన షట్‌డౌన్8 (shutdown8) ప్రోగ్రామ్‌ను సిస్టంలో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా పీసీని మరింత సలువుగా షట్‌డౌన్ చేయవచ్చు.

ఇంటర్నెట్‌లో ఉచితంగా లభ్యమవుతోన్న షట్‌డౌన్8 సాఫ్ట్‌వేర్‌ను ముందుగా పీసీలో డౌన్‌లోడ్ చేసుకోవాలి. సాఫ్ట్‌వేర్ సిస్టంలో ఇన్‌స్టాల్ కాగానే టాస్క్‌బార్‌లో కొత్త ఐకాన్ వచ్చి చేరుతుంది. అదే షట్‌డౌన్ ఆప్షన్. ఆ తరువాత ఎప్పుడైన మీరు పీసీను షట్‌డౌన్ చేయాలనుకున్నపుడు టాస్క్‌బార్‌ పై కనిపించే ఐకాన్ పై క్లిక్ చేస్తే చాలు. shutdown, log off, Restart, Timer పేర్లతో ఆప్షన్‌లు కనిపిస్తాయి.

షట్‌డౌన్, లాగ్ ఆఫ్, రీస్టార్ట్‌ల గురించి మీకు ఇప్పటికే ఓ అవగాహన ఉండి ఉంటుంది. టైమర్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా నిర్థేశించిన సమయం తరువాత పీసీ ఆటోమాటిక్‌గా షట్‌డౌన్ అయ్యేలా చేయవచ్చు. ఉదాహరణకు మీ పీసీని రెండు గంటల తరువాత షట్‌డౌన్ చేయాలనుకుంటున్నారు. shutdown8 ఐకాన్ లోని టైమర్ మెనూలోకి ప్రవేశించి shutdown in 2 hours ఆప్షన్ పై క్లిక్ చేయండి. రెండు గంటల తరువాత ఆటోమాటిక్‌గా సిస్టం షట్‌డౌన్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Top 10 Best smartphones to look forward End 2014. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X