ఇండియాలో టాప్ కెమెరా ఫోన్స్ ఇవే

నేటితరం యువత కెమెరా ఫోన్‌లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది.

ఇండియాలో టాప్ కెమెరా ఫోన్స్ ఇవే

Read More : ఈ ఫోన్‌కు 4.2 రేటింగ్!

ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. కెమెరా ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఈ జూలైకు గాను మార్కెట్లో లభ్యమవుతోన్న టాప్ క్వాలిటీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Sony Xperia X

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్
ధర రూ.46,890

కెమెరా స్పెసిపికేషన్స్:

23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: Exmos ఆర్ఎస్ సెన్సార్, 1/2.3″ సెన్సార్, f/2.0 సెన్సార్, ప్రెడిక్టివ్ హైబ్రిడ్ ఆటో ఫోకస్ , 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్).
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 1/3" ExmorTM ఆర్ఎస్ సెన్సార్, 22ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ f/2.0 లెన్స్, 1080పిక్సల్ వీడియో రికార్డింగ్)

Motorola Moto X Force

మోటరోలా మోటో ఎక్స్ ఫోర్స్
ధర రూ. 34,999

కెమెరా స్సెసిఫికేషన్స్ :

21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, f/2.0 అపెర్చుర్, 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్)
5 మెగా పికల్స్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Lenovo Vibe X3

లెనోవో వైబ్ ఎక్స్3
ధర రూ.19,999

కెమెరా స్పెసిఫికేషన్స్ :

21 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Sony Xperia Z5 Premium

సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్
బెస్ట్ ధర రూ.49,980

కెమెరా స్పెసిఫికేషన్స్ :

23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Sony Xperia Z5

సోనీ ఎక్స్‌పీరియా జెడ్5
బెస్ట్ దర రూ.37,998

కెమెరా స్పెసిఫికేషన్స్ :

23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : Exmos ఆర్ఎస్ సెన్సార్, 1/2.3″ సెన్సార్, f/2.0 సెన్సార్, జీ లెన్స్, 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్),
5.1 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా.

 

Gionee Elife E8

జియోనీ ఇలైఫ్ ఇ8
ధర రూ.33,940

కెమెరా స్పెసిఫికేషన్స్:

23.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 6 పిక్సల్ లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్),
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Huawei Honor 7

హువావే హానర్ 7
బెస్ట్ ధర రూ.22,999

కెమెరా స్పెసిఫికేషన్స్ :

20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : సోనీ ఐఎమ్ఎక్స్230 సెన్సార్, f/2.0 సెన్సార్, 6పీ లెన్సెస్, డ్యుయల్ టోన్ ఎలఈడి ఫ్లాష్),
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : f/2.0 అపెర్చుర్, బీఎస్ఐ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్)

 

Motorola Moto X Style

మోటరోలా మోటో ఎక్స్ స్టైల్
బెస్ట్ దర రూ.26,999

కెమెరా స్పెసిఫికేషన్స్ :

21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్,
5 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా,

 

Sony Xperia M5

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్5
బెస్ట్ ధర రూ.25,790

కెమెరా స్పెసిఫికేషన్స్ :

21.5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Sony Xperia Z3 plus

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 ప్లస్
బెస్ట్ ధర రూ.24,510

కెమెరా స్పెసిఫికేషన్స్ :

20.1 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best Smartphones with 20 MP Camera to Buy in India. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot