20 మెగా పిక్సల్ కెమెరాతో టాప్ లేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Written By:

నేటితరం యువత కెమెరా ఫోన్‌లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది. ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. కెమెరా ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఈ సీజన్‌లో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేుసుకుంటున్నాం.....

నోట్ 3 లైట్.. 10 క్వాలిటీ ఫీచర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

20 మెగా పిక్సల్ కెమెరాతో టాప్ లేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ధర రూ.24,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

21 మెగా పిక్సల్ రేర్ రఫసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఆప్టికల్ ఇమేజ్ సెన్సార్, సోనీ ఎక్స్ మార్ ఆర్ఎస్ ఐఎమ్ఎక్స్230 సెన్సార్, పీడీఏఎఫ్, 77.3 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్),
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (OV8865 BSI-2 సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్, 1.4యుఎమ్ పిక్సల్)

20 మెగా పిక్సల్ కెమెరాతో టాప్ లేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.16,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

20 మెగా పిక్సల్ కెమెరాతో టాప్ లేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

HTC One E9 Plus 

20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.28,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 మెగా పిక్సల్ కెమెరాతో టాప్ లేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

మిజు ఎంఎక్స్ 5 (Meizu MX5)

ఫోన్ బెస్ట్ ధర రూ.20,099
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

20 మెగా పిక్సల్ కెమెరాతో టాప్ లేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

HTC One M9 Plus (హెచ్‌టీసీ వన్ ఎం9 ప్లస్)
20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
అల్ట్రా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

ఫోన్ బెస్ట్ ధర రూ.39,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 మెగా పిక్సల్ కెమెరాతో టాప్ లేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia M5 Dual (సోనీ ఎక్స్‌పీరియా ఎం5 డ్యుయల్)
21.5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఫోన్ బెస్ట్ ధర రూ.31,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 మెగా పిక్సల్ కెమెరాతో టాప్ లేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z5 Premium (సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్)
ఫోన్ బెస్ట్ ధర రూ.56,870
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎక్స్‌మాస్ ఆర్ఎస్ సెన్సార్, 4కే వీడియో రికార్డింగ్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

20 మెగా పిక్సల్ కెమెరాతో టాప్ లేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z3 Plus (సోనీ ఎక్స్‌పీరియా జె3 ప్లస్)
ఫోన్ బెస్ట్ ధర రూ.38,790
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కెమెరా స్పెక్స్:

20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎక్స్‌మాస్ ఆర్ఎస్ సెన్సార్, 4కే వీడియో రికార్డింగ్),
5.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

20 మెగా పిక్సల్ కెమెరాతో టాప్ లేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

మోటరోలా మోటో టర్బో
ఫోన్ బెస్ట్ ధర రూ.31,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా స్పెక్స్:

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

20 మెగా పిక్సల్ కెమెరాతో టాప్ లేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ఎక్స్ఎల్ (Microsoft Lumia 950 XL)
ఫోన్ బెస్ట్ ధర రూ.49,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ స్పెక్స్:

20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ప్యూర్ వ్యూ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎఫ్/1.9 అపర్చర్, 4కే వీడియో రికార్డింగ్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా..

20 మెగా పిక్సల్ కెమెరాతో టాప్ లేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z5 (సోనీ ఎక్స్‌పీరియా జెడ్5)
ఫోన్ బెస్ట్ ధర రూ.42,890
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కెమెరా స్పెక్స్:

23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

న్యూస్, స్మార్ట్‌ఫోన్‌లు, బెస్ట్ కెమెరా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best Smartphones with 20MP Plus Camera to buy in India in January 2016. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot