ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధర లోపు)

స్మార్ట్‌ఫోన్‌ల పట్ల యువతలో పెరుగుతోన్న క్రేజ్‌ కారణంగా రోజుకో కొత్త మోడల్ పోన్ మార్కెట్లోకి వస్తోంది. ప్రస్తుం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ తో వస్తోన్న ఫోన్ లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్సన్‌ను కలిగి ఉన్న ఫోన్‌లో యూజర్ డేటాకు మరింత సెక్యూరిటీ ఉంటుంది.

ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Read More : విశ్వం గురించి మనిషి తెలుసుకున్న రహస్యాలు

ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎనేబుల్ అయి ఉన్న ఫోన్‌ను యజమాని తప్ప వేరొకరు అన్‌లాక్ చేయలరు. అంతేకాకుండా, ఈ ప్రక్రియ ద్వారా ఫోన్ అన్‌లాకింగ్ ప్రక్రియ చాలా సింపుల్‌గా ఉంటుంది. రూ.6,000 నుంచి రూ.10,000 ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్ ఫోన్‌లను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లీఇకో

లీఇకో లీ1ఎస్ ఇకో
విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్
బెస్ట్ ధర రూ.9,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

కూల్‌ప్యాడ్

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్
విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్
బెస్ట్ ధర రూ.6,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్

మైక్రోమాక్స్ యునైట్ 4 ప్రో
విత్ ఫింగర్ ప్రింట్ సెన్సార్,
బెస్ట్ ధర రూ.7,490
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్

రిలయన్స్ లైఫ్ వాటర్ 7 4జీ లైట్
విత్ ఫ్రింట్ ప్రింట్ స్కానర్ సపోర్ట్
బెస్ట్ ధర రూ.9,985
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

షియోమీ

షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్
విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్
బెస్ట్ ధర రూ.8,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

కూల్‌ప్యాడ్

కూల్‌ప్యాడ్ నోట్ 3
విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్
బెస్ట్ ధర రూ.8,499
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్

మైక్రోమాక్స్ యునైట్ 4
విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్
బెస్ట్ ధర రూ.6,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్

మైక్రోమాక్స్ కాన్వాస్ యునైట్ 4 ప్లస్
విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్
బెస్ట్ ధర రూ.7,699
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

పానాసోనిక్

పానాసోనిక్ ఇల్యుగా ఆర్క్
విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్
బెస్ట్ ధర రూ.9,499
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఇంటెక్స్

ఇంటెక్స్ ఆక్వా వ్యూ
విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్
బెస్ట్ ధర రూ.8,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best Smartphones with a Fingerprint Scanner Below Rs 9,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot