సెల్ఫీకెమెరాతో దుమ్మురేపుతున్న ఫోన్లు

Written By:

కెమెరా లేని స్మార్ట్ ఫోన్ ఎవరైనా ఊహించుకోగలరా....ఊహకే అందదు కదా.. ఫోన్ గురించి అంత అవగాహనలేని వారు కూడా కెమెరా ఫోన్ కావాలని వెంటపడుతుంటారు. అదీ సెల్ఫీ కెమెరా లేనిదే పనిజరగదు అంటుంటారు. మంచి మంచి ఫోటోలు దిగేందుకు తప్పనిసరిగా సెల్ఫీ కెమెరా ఉండాల్సిందే. అయితే మార్కెట్లోకి వచ్చిన ఫోన్లలో ఏ ఫోన్ సెల్ఫీ కెమెరా బాగుంటుంది అంటే చెప్పడం ఎవరికైనా కష్టమే. అయితే 2016లో మార్కెట్లోకి అదిరిపోయే సెల్ఫీ కెమెరాతో కొన్ని ఫోన్లు వచ్చాయి. వాటిపై ఓ కన్నేయండి.

Read more: మార్ష్‌మల్లో 6.0 వర్షన్‌తో దూసుకొస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ గెలాక్సీ జె7 5 ఎంపీ సెల్ఫీ Samsung Galaxy J7

శాంసంగ్ గెలాక్సీ జె7 5 ఎంపీ సెల్ఫీ Samsung Galaxy J7

ధర రూ. 14,951 , 5.5 ఇంచ్ డిస్ ప్లే , ఆక్టాకోర్ ప్రాసెసర్, 1.5 జిబి రామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ, 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా.మరిన్ని ఫీచర్ల కోసం, కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

మోటో ఎక్స్ ఫోర్స్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా

మోటో ఎక్స్ ఫోర్స్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా

ధర రూ. 49,999 , 5.4 ఇంచ్ డిస్ ప్లే, 3జిమి రామ్, 32 జిబి ఇంటర్నల్ మెమొరీ, 21 ఎంపీ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా. మరిన్ని ఫీచర్ల కోసం, కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

శాంసంగ్ గెలక్సీ జె5 5ఎంపీ సెల్ఫీ కెమెరా

శాంసంగ్ గెలక్సీ జె5 5ఎంపీ సెల్ఫీ కెమెరా

ధర రూ. 12,390 , 5 ఇంచ్ డిస్ ప్లే , క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5 జిబి రామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ, 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా.మరిన్ని ఫీచర్ల కోసం, కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

సోనీ ఎక్సీపీరియా సీ5 13 ఎంపీ సెల్ఫీ కెమెరా

సోనీ ఎక్సీపీరియా సీ5 13 ఎంపీ సెల్ఫీ కెమెరా

ధర రూ. 24,290 , 6 ఇంచ్ డిస్ ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జిబి రామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ, 13 ఎంపీ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా,మరిన్ని ఫీచర్ల కోసం, కొనుగోలు కోసం క్లిక్ చేయండి. 

హువాయి హానర్ 7- 8 ఎంపీ సెల్ఫీ

హువాయి హానర్ 7- 8 ఎంపీ సెల్ఫీ

ధర రూ 22, 999, 5.2 ఇంచ్ డిస్ ప్లే ,ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జిబి రామ్, 16 జిబి ఇంటర్నల్ , 20 ఎంపీ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ ,మరిన్ని ఫీచర్ల కోసం, కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

అసుస్ జెన్ ఫోన్ 13 ఎంపీ సెల్ఫీ కెమెరా

అసుస్ జెన్ ఫోన్ 13 ఎంపీ సెల్ఫీ కెమెరా

ధర రూ. 14,999, 5.5 ఇంచ్ డిస్ ప్లే, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్, 2 జిబి రామ్, 16జిబి ఇంటర్నల్ మెమొరీ, 13 ఎంపీ కెమెరా. 13 ఎంపీ సెల్ఫీ కెమెరా. మరిన్ని ఫీచర్ల కోసం, కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

మోటోరోలా ఎక్స్ స్టైల్ -5 ఎంపీ సెల్ఫీ

మోటోరోలా ఎక్స్ స్టైల్ -5 ఎంపీ సెల్ఫీ

ధర రూ. 10,999, 5.7 ఇంచ్ డిస్ ప్లే , హెక్సాకోర్ స్నాప్ డ్రాగన్, 3జిబి రామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరి, 21 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా. మరిన్ని ఫీచర్ల కోసం, కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

హెచ్ టీసీ డిజైర్ 13 ఎంపీ సెల్ఫీ కెమెరా

హెచ్ టీసీ డిజైర్ 13 ఎంపీ సెల్ఫీ కెమెరా

ధర రూ. 26,940, 5.2 ఇంచ్ డిస్ ప్లే, క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్, 13 ఎంపీ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, మరిన్ని ఫీచర్ల కోసం, కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

లెనోవా ఎస్ 90

లెనోవా ఎస్ 90

ధర రూ. 11,000, 5 ఇంచ్ డి స్ ప్లే, క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్, 1 జిబి రామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ, 13 ఎంపీ కెమెరా, 8 ఎంపీ సెల్పీ కెమెరా. మరిన్ని ఫీచర్ల కోసం, కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

ఎల్ వై ఎఫ్ ఎర్త్ 1 ( Lyf Earth 1) 5 ఎంపీ సెల్ఫీ కెమెరా

ఎల్ వై ఎఫ్ ఎర్త్ 1 ( Lyf Earth 1) 5 ఎంపీ సెల్ఫీ కెమెరా

ధర రూ. 24,499, 5.5 ఇంచ్ డిస్ ప్లే , ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్, 3 జిబి రామ్, 32 జిబి ఇంటర్నల్ మెమొరీ, 13 ఎంపీ కెమెరా అండ్ 2 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా. మరిన్ని ఫీచర్ల కోసం, కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Top 10 Best Smartphones with Front Flash Camera To Buy in India 2016
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot