బెస్ట్ బ్యాటరీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

Posted By:

స్మార్ట్‌ఫోన్‌కు బ్యాటరీ ఎంతో కీలకం... బెస్ట్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌లను ఉత్పత్తి చేసే క్రమంలో అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భాగంగా బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరుపైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి మార్కెట్లో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ బ్యాటరీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

లెనోవో వైబ్ జెడ్2 ప్ర్రో

ఈ ఫోన్ 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
ధర రూ.32,999
కొనుగోలు చేసేుందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

Acer Liquid E700 (ఏసర్ లిక్విడ్ ఇ700)
ఈ ఫోన్ 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
ధర రూ.12,318
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

జియోమీ మారథాన్ ఎమ్3

ఈ ఫోన్ 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
ఫోన్ ధర రూ12,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

Celkon Millennia Epic Q550

ఈ ఫోన్ 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
ధర రూ.9999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

లెనోవో ఎస్860
ఈ ఫోన్ 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
ధర రూ.17,249
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

Google Nexus 6

3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ ధర రూ.43,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

Samsung Galaxy Note Edge

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.60,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4

3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.54,998
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

Sony Xperia Z3

3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.47,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

Blackberry Passport

3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.45,777
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best Smartphones with up to 5,000 mAh Battery in January 2015. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot