ఆ ఫోన్‌లను సగం ధరకే అమ్మేస్తున్నారు..?
చిన్న చిన్న రిపేర్‌లు లేదా డామెజ్‌లు ఏర్పడిన ఫోన్లను తిరిగి ఆధునీకరించి సేల్ చేసే ఫోన్‌లనే రిఫర్బిషిడ్ (Refurbished) ఫోన్స్ అని అంటారు. కొత్త ఫోన్‌లతో పోలిస్తే రిఫర్బిషిడ్ ఫోన్‌లు తక్కువ ధరకే వచ్చేస్తాయి. పెర్మామెన్స్ సమస్యలు కూడా అంతగా ఉండవు. రిఫర్బిషిడ్ ఫోన్‌లు క్వాలటీ ఇన్స్‌పెక్షన్ టెస్ట్‌లను పాసైన తరువాతనే మార్కెట్లోకి వస్తాయి.

Read More : 4 రోజుల్లో కోటిమంది డౌన్‌లోడ్ చేసుకున్న వీడియో కాలింగ్ యాప్ ఇదే!
కాబట్టి వీటిలో హార్డ్ వేర్ సమస్యలు తలెత్తే ఛాన్సే ఉండదు. వారంటీ కూడా వర్తిస్తుంది. రిఫర్బిషిడ్ ఫోన్‌ను కొనుగోలు చేసి వాడటం మొదలు పెట్టడం ద్వారా ఫోన్ సాఫ్ట్‌వేర్ పై మరింత అవగాహన పెరుగుతుంది. తరువాత మీరు కొనుగోలు చేయబోయే కొత్త పోన్‌ను సులువుగా టాకిల్ చేయగలుగుతారు. మార్కెట్లో సగం ధరలకే లభ్యమవుతోన్న ఉన్న 10 బ్రాండెడ్ ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...
రిఫర్బిషిడ్ మోటరోలా మోటో జీ (3వ జనరేషన్) రిఫర్బిషిడ్ వన్‌ప్లస్ ఎక్స్ రిఫర్బిషిడ్ వన్‌ప్లస్ 3 రిఫర్బిషిడ్ షియోమీ రెడ్మీ నోట్ 4జీ రిఫర్బిషిడ్ షియోమీ ఎంఐ 4ఐ రిఫర్బిషిడ్ ఎంఐ 4ఐ (గ్రే, 16జీబి వర్షన్) రిఫర్బిషిడ్ షియోమీ ఎంఐ 4 (వైట్) రిఫర్బిషిడ్ వన్‌ప్లస్ వన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ఎస్ఎమ్-జీ925 (వైట్, 3జీబి వర్షన్) రూ.58,900 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.30,900కే మీరు సొంతం చేసుకునే అవకాశం. సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5 ఎన్920జీ (సిల్వర్ టైటానియమ్, 32జీబి) రూ.53,900 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.30,990కే మీరు సొంతం చేసుకునే అవకాశం. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ఎమ్-జే700ఎఫ్ (గోల్డ్, 16జీబి వర్షన్)
Motorola Moto G (3rd Gen)
రూ.11,999 విలువ చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.8,599కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
Oneplus X
రూ.16,999 విలువ చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.13,990కే సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
Oneplus 3
రూ.27,999 విలువ చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.24,999కే మీరు సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
Xiaomi Redmi Note 4G
రూ.8,499 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.7,899కే మీరు సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
Xiaomi Mi 4i (White , 16GB)
రూ.12,999 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.8,890కే మీరు సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
Mi 4i (Grey, 16GB)
రూ.12,999 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.8,890కే మీరు సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
Xiaomi Mi 4 (White)
రూ.19,999 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.9,999కే మీరు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
OnePlus One
రూ.21,999 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.13,490కే మీరు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
Samsung Galaxy S6 Edge SM-G925 (White, 32GB)
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
Samsung Galaxy Note 5 N920G (Silver Titanium, 32GB)
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
Samsung Galaxy SM-J700F (Gold, 16GB)
రూ.16,999 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.13,990కే మీరు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








