ఆ 10 స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.5000 కంటే తక్కువే

Posted By:

స్మార్ట్‌ఫోన్‌ల ధరలు ఒక్కసారిగా దిగరావటంతో ప్రతి కుటుంబంలోనూ ఓ స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్, సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటంలో మైక్రోమాక్స్, కార్బన్, సెల్‌కాన్, లావా, ఇంటెక్స్ వంటి దేశవాళీ కంపెనీలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. రూ.5,000 కంటే తక్కువ ధర పరిధిలో మార్కెట్లో సిద్ధంగా ఉన్న ఈ 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

Read More: ఆండ్రాయిడ్ యూజర్లకు తెగ నచ్చేస్తున్న హానర్ 4సీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ 10 స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.5000 కంటే తక్కువే

నోకియా ఎక్స్2
బెస్ట్ ధర రూ.4,499

స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్ ఫీచ‌ర్‌తో కూడిన 4.3 అంగుళాల క్లియర్ బ్లాక్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, నోకియా ఎక్స్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ 2.0 ( ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం), 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్). 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ హెచ్ ఎస్ పీఏ+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్, జీపీఎస్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ), 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఆ 10 స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.5000 కంటే తక్కువే

మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్
బెస్ట్ ధర రూ.4,999

4.7 అంగుళాల క్యూహెచ్‌డి డిస్‌ప్లే (రిసల్యూషన్ 960×540పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీకే6582 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, 3జీ సపోర్ట్, వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ జీపీఎస్.

 

ఆ 10 స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.5000 కంటే తక్కువే

నోకియా లుమియా 630
బెస్ట్ ధర రూ.4,799

లూమియా 630 డ్యుయల్ కీలక స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... ఫోన్ పరిమాణం 129.5 x 66.7x 9.2మిల్లీ మీటర్లు, ఫోన్ బరువు 134 గ్రాములు, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రో‌సిమ్ సపోర్ట్), 4.5 అంగుళాల క్లియర్ బ్యాక్ ఐపీఎస్ ఎల్‌‍సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్, 221 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ 1.2గిగాహెట్జ్ క్వాడ్‌‍కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసింగ్ యూనిట్, 512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎఫ్-నంబర్ ప్రత్యేకతలతో), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ కనెక్టువిటీ, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ 4.0, వై-ఫై, డబ్ల్యూఎల్ఏఎన్), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను నోకియా ఈ డివైస్ పై ఆఫర్ చేస్తోంది, 1830ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఆ 10 స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.5000 కంటే తక్కువే

సామ్‌సంగ్ జెడ్1
బెస్ట్ ధర రూ.4,699

సామ్‌సంగ్ జెడ్1 కీలక స్పెసిఫికేషన్‌లు.. 4 అంగుళాల డబ్ల్యూవీజీఏ టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800×480పిక్సల్స్), సామ్‌సంగ్ టైజెన్ 2.3 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ స్ప్రెడ్‌ట్రమ్ ఎస్‌సీ7727ఎస్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 768 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 3.1 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ ఫేసిగ్ కెమెరా, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్, ఏ-జీపీఎస్). ఫోన్ బరువు 112 గ్రాములు.

 

ఆ 10 స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.5000 కంటే తక్కువే

మైక్రోసాఫ్ట్ లుమియా 435
బెస్ట్ ధర రూ.4620

ప్రధాన ఫీచర్లు: డ్యుయల్ కోర్ 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 4 అంగుళాల డిస్‌ప్లే, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1560 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ. 1జీబి ర్యామ్.

 

ఆ 10 స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.5000 కంటే తక్కువే

లెనోవో ఏ369ఐ
బెస్ట్ ధర రూ.3,439

లెనోవో ఏ369ఐ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 4 అంగుళాల డిస్‌ప్లే, 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, ధర రూ.6,999. ఫోన్ కలర్ ఆప్షన్స్: బ్లాక్.

 

ఆ 10 స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.5000 కంటే తక్కువే

ఇంటెక్స్ ఆక్వా ఎం5
బెస్ట్ ధర రూ.4,899

క్వాడ్ కోర్ 1.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x854పిక్సల్స్), 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఆ 10 స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.5000 కంటే తక్కువే

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ67
బెస్ట్ ధర రూ.4,045


ఫోన్ ప్రత్యేకతలు: ఆండ్రాయిడ్ వీ4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ కోర్ 1గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4.5 అగుళాల తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్), 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

ఆ 10 స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.5000 కంటే తక్కువే

ఇంటెక్స్ ఆక్వా 3జీ
బెస్ట్ ధర రూ.3,199
ఫోన్ ప్రత్యేకతలు: ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ కోర్ 1గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, 4 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Budget Mobiles Below 5000. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot