బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

Posted By:

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరుపైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ తో 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Intex Aqua Power

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

Intex Aqua Power

ఫోన్ ధర రూ.8450
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్యాటరీ సామర్థ్యం 4000 ఎమ్ఏహెచ్

Micromax Canvas Hue

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

Micromax Canvas Hue

ఫోన్ ధర రూ.9790
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్యాటరీ సామర్థ్యం 3000 ఎమ్ఏహెచ్

ఆల్కాటెల్ వన్‌టచ్ ఫ్లాష్

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

ఆల్కాటెల్ వన్‌టచ్ ఫ్లాష్
ఫోన్ ధర రూ.9,999
3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనోవో ఎస్660

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

లెనోవో ఎస్660
ఫోన్ ధర రూ.8,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

స్పెస్ స్టెల్లార్ 518

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

స్పెస్ స్టెల్లార్ 518
ఫోన్ ధర రూ.7,570
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బ్యాటరీ సామర్థ్యం 4000 ఎమ్ఏహెచ్

సెల్‌కాన్ మిలీనియా ఎపిక్ క్యూ550

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

సెల్‌కాన్ మిలీనియా ఎపిక్ క్యూ550
ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్యాటరీ సామర్థ్యం 3500 ఎమ్ఏహెచ్

సెల్‌కాన్ మిలీనియమ్ పవర్ క్యూ3000

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

సెల్‌కాన్ మిలీనియమ్ పవర్ క్యూ3000
ఫోన్ ధర రూ.6947
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

మైక్రోమాక్స్ కాన్వాస్ పవర్

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

మైక్రోమాక్స్ కాన్వాస్ పవర్
ఫోన్ ధర రూ.5730
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మైక్రోమాక్స్ ఏ77 కాన్వాస్ జ్యూస్

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

మైక్రోమాక్స్ ఏ77 కాన్వాస్ జ్యూస్
ఫోన్ ధర రూ.6,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో.

జియోనీ ఎమ్2

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

జియోనీ ఎమ్2
ఫోన్ ధర రూ.9,221
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బ్యాటరీ సామర్థ్యం 4200 ఎమ్ఏహెచ్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Budget Smartphones under 10K With Maximum Battery Backup. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting