Home
Mobile

బడ్జెట్ ధరలో లభించే టాప్ టెన్ బెస్ట్ కెమెరా ఫోన్లు

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది మంచి కెమెరా కోసమే. కెమెరా బావుంటే చాలని చాలామంది ఫోన్ కొనేస్తారు. అయితే మార్కెట్లో ఎన్నో రకాలైన ఫోన్లు లభిస్తున్నాయి.

By Anil

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది మంచి కెమెరా కోసమే. కెమెరా బావుంటే చాలని చాలామంది ఫోన్ కొనేస్తారు. అయితే మార్కెట్లో ఎన్నో రకాలైన ఫోన్లు లభిస్తున్నాయి. వీటిలో మంచి క్వాలిటీ కెమెరా గల ఫోన్లు ఏవంటే కొన్ని చాలా తక్కువ కనిపిస్తాయి.ఈ శీర్షికలో భాగంగా బడ్జెట్ ధరల్లో లభించే బెస్ట్ కెమెరా ఫోన్స్ మీకు తెలుపుతున్నాము . ఓ స్మార్ట్ లుక్కేయండి.

Samsung Galaxy J6(ధర రూ.12,850)

Samsung Galaxy J6(ధర రూ.12,850)

5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Asus Zenfone Max Pro M1(ధర రూ.10,999)

Asus Zenfone Max Pro M1(ధర రూ.10,999)

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Nokia 6.1(ధర రూ.13,262)

Nokia 6.1(ధర రూ.13,262)

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.0 Oreo ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.

Honor 7X (ధర రూ.11,044)

Honor 7X (ధర రూ.11,044)

5.93 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.36గిగాహెడ్జ్ Octa-Core kirin ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్,32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.

Oppo A3s(ధర రూ.10,347)

Oppo A3s(ధర రూ.10,347)

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13,2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ,4జీ వీవోఎల్‌టీఈ, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 9 Lite(ధర రూ.10,999)

Honor 9 Lite(ధర రూ.10,999)

5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo Y83(ధర రూ.14,240)

Vivo Y83(ధర రూ.14,240)

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Mediatek Helio P22 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1. Funtouch ,13 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ,3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo Y71(ధర రూ.10,348)

Vivo Y71(ధర రూ.10,348)

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే,1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1. 4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo ,13 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ,3360 ఎంఏహెచ్ బ్యాటరీ.

RealMe 1(ధర రూ.13,990)

RealMe 1(ధర రూ.13,990)

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Xiaomi Redmi Note 5(ధర రూ.10,649)

Xiaomi Redmi Note 5(ధర రూ.10,649)

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Top 10 Camera Mobiles Under 15000.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X