టాప్-10.. మీ కోసం!!

Posted By: Prashanth

టాప్-10.. మీ కోసం!!

 

ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్‌ఫోన్‌లకు నెలకున్న ఆదరణ అంతా ఇంతా కాదు. మోస్ట్ వాంటెండ్ ఆపరేటింగ్ సిస్టంగా గుర్తింపుతెచ్చున్న గుగూల్ ఆండ్రాయిడ్ తన పరిధిని మరింత విస్తరించుకుంటుంది. ఈ వోఎస్ పై రన్ అవుతున్న స్మార్ట్‌ఫోన్స్ అదేవిధంగా టాబ్లెట్ కంప్యూటర్లు కొన్ని మిలియన్ల అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తాయి. హెచ్‌టీసీ, శామ్‌సంగ్, ఎల్‌జీ, మోటరోలా, సోనీ వంటి దిగ్గజ సంస్థలు ఆండ్రాయిడ్ కోసం ఆరాటడుతున్నాయి. ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే ఉత్తమ పది బడ్జెట్ ఫ్రెండ్టీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు క్లుప్తంగా…

హెచ్‌టీసీ ఎక్స్‌ప్లోరర్: ధర రూ.8,889

3.2 అంగుళాల టచ్ స్ర్కీన్,

ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

3 మెగా పిక్సల్ ఉత్తమ క్వాలిటీ కెమెరా,

బ్లూటూత్ కనెక్టువిటీ,

వై-ఫై,

2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,

512ఎంబీ ర్యామ్,

మెమరీని 32 జీబి వరకు పెంచుకునే సౌలభ్యత

శామ్‌సంగ్ గెలక్సీ వై ఎస్5360: ధర రూ.7,199

* 3 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,

* ఆండ్రాయిడ్ జంజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* 2 మెగా పిక్సల్ కెమెరా,

* వై-ఫై, జీపీఆర్ఎస్, 3జీ కనెక్టువిటీ, ఎడ్జ్ సపోర్ట్,

* 256 ఎంబీ ర్యామ్,

* మైక్రో‌ఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పెంచుకునే సౌలభ్యత,

శామ్‌సంగ్ గెలక్సీ పాప్ ఎస్5570: ధర రూ.6,023

3.14 అంగుళాల టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

3 మెగా పిక్సల్ కెమెరా,

బ్లూటూత్,

3జీ కనెక్టువిటీ,

మైక్రో‌ఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పెంచుకునే సౌలభ్యత.

శామ్‌సంగ్ గెలక్సీ ఫిట్ ఎస్5670: ధర రూ.8,033

3.31 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ వీ2.2 ఆపరేటింగ్ సిస్టం,

600మెగాహెడ్జ్ ప్రాసెసర్,

5 మెగా పిక్సల్ కెమెరా,

ఇంటర్నల్ మెమెరీ 16జీబి,

2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,

బ్లూటూత్ కనెక్టువిటీ,

ఎల్‌జీ ఆప్టీమస్ నెట్: ధర రూ.7363

3.2 అంగుళాల HVGA టచ్‌స్ర్కీన్ ( రిసల్యూషన్ 320×480పిక్సల్స్),

ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

800మెగాహెడ్జ్ ప్రాసెసర్,

3 మెగాపిక్సల్ కెమెరా (4xజూమ్),

2జీ..3జీ నెట్‌వర్క్ సపోర్ట్,

బ్లూటూత్ కనెక్టువిటీ,

256ఎంబీ ర్యామ్,

మైక్రో‌ఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పెంచుకునే సౌలభ్యత.

మైక్రోమ్యాక్స్ సూఫర్ ఫోన్ లైట్ ఏ75: ధర రూ.8659

3.75 అంగుళాల HVGA టచ్‌‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

డ్యూయల్ సిమ్(జీఎస్ఎమ్ సపోర్ట్),

డ్యూయల్ కెమెరా ఫ్రంట్ 0.3మెగా పిక్సల్, రేర్ 3 మెగా పిక్సల్,

256ఎంబీ ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పెంచుకునే సౌలభ్యత.

ఐడియా బ్లేడ్: ధర రూ.8,000

3.5 అంగుళాల TFT WVGA టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

3.2 మెగాపిక్సల్ కెమెరా (డిజిటల్ జూమ్,

వీడియో షూటింగ్),

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పెంచుకునే సౌలభ్యత,

256 ఎంబీ ర్యామ్,

3జీ..2జీ కనెక్టువిటీ,

జీపీఆర్ఎస్,

ఎడ్జ్,

వై-ఫై.

మోటరోలా ఫైర్: ధర రూ.9371

- 2.8 అంగుళాల టచ్ స్ర్కీన్,

- క్వర్టీ కీప్యాడ్,

- ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

- 3 మెగా పిక్సల్ కెమెరా (ఫిక్సుడ్ ఫోకస్, డిజిటల్ జూమ్, వీడియో రికార్డింగ్),

- కనెక్టువిటీ ఆప్షన్స్ (2జీ, 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై),

- 256 ఎంబీ ర్యామ్,

- మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పెంచుకునే సౌలభ్యత,

కార్బన్ ఏ1 : ధర రూ.4,499

2.79 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్,

ఆండ్రాయిడ్ వీ2.2 ఆపరేటింగ సిస్టం,

3జీ కనెక్టువిటీ, వై-ఫై,

జీపీఆర్ఎస్,

ఎడ్జ్,

3.2 మెగా పిక్సల్ కెమెరా,

256 ఎంబీ ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పెంచుకునే సౌలభ్యత.

మైక్రోమ్యాక్స్ ఏ70: ధర రూ.6,695

3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

డ్యూయల్ కెమెరా వ్యవస్థ,

జీపీఆర్ఎస్, ఎడ్జ్ , వై-ఫై, 3జీ

256ఎంబీ ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పెంచుకునే సౌలభ్యత.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot