ఈ డ్యూయల్ సిమ్ ఫోన్‌లు మహా చవక!
మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన నోకియాకు, సామ్‌సంగ్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. అయినప్పటికి, ఎంట్రీ లెవల్ స్సెసిఫికేషన్‌లతో కూడిన డ్యూయల్ సిమ్ ఫోన్‌ల తయారీ విభాగంలో నోకియా తన సామర్ధ్యాన్ని నిరూపితం చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్య తరగితి మొబైల్ మార్కెట్ పై దృష్టిసారించిన నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అనేక రకాల డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లను ప్రవేశపెట్టింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న 10 చవక ధర డ్యూయల్ సిమ్ నోకియా మొబైల్ ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ ఈ1207:
1.5అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, యాంటీ-డస్ట్ కీప్యాడ్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఫోన్ బుక్ మెమెరీ (1000 కాంటాక్ట్స్ వరకు), ఎస్ఎమ్ఎస్ మెమెరీ (500 వరకు), ప్రీ-లోడెడ్ గేమ్స్,
5 వే నేవిగేషన్ బటన్, 800ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.1340. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కార్బన్ కె121:
1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, 0.3 మెగా పిక్సల్ కెమెరా, 8జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.1229.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ ఈ1207
సామ్‌సంగ్ ఈ1207:
1.5అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
యాంటీ-డస్ట్ కీప్యాడ్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఫోన్ బుక్ మెమెరీ (1000 కాంటాక్ట్స్ వరకు),
ఎస్ఎమ్ఎస్ మెమెరీ (500 వరకు),
ప్రీ-లోడెడ్ గేమ్స్,
5 వే నేవిగేషన్ బటన్,
800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.1340.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కార్బన్ కె121
కార్బన్ కె121:
1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
0.3 మెగా పిక్సల్ కెమెరా,
8జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ,
డ్యూయల్ సిమ్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.1229.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా 101
నోకియా 101:
1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, 65కే కలర్స్, రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్, 114 పీపీఐ,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
ఫోన్‌బుక్ స్టోరేజ్ (500 కాంటాక్ట్స్ వరకు),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 16జీబి వరకు పొడిగించుకునే సౌలభ్యత,
ఫ్లాష్ లైట్, ఎఫ్ఎమ్ రేడియో.
ధర రూ.1499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఇంటెక్స్ నానో 2
ఇంటెక్స్ నానో 2:
1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్,
డిజిటల్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబి వరకు విస్తరించకునే సౌలభ్యత,
యూఎస్బీ పోర్ట్, జీపీఆర్ఎస్,
1000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
ధర రూ.969.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కార్బన్ కె106 ప్లస్
కార్బన్ కె106 ప్లస్:
1.77 అంగుళాల, ఎల్‌సీడీ డిస్‌ప్లే,
0.3 మెగా పిక్సల్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్,
జీపీఆర్ఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ,
1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.920.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెమన్ బీ169
లెమన్ బీ169:
1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
0.3 మెగా పిక్సల్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్, జీపీఆర్ఎస్, బ్లూటూత్,
మైక్రోయూఎస్బీ,
1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.1,130.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ ఎక్స్099ఐ
మైక్రోమాక్స్ ఎక్స్099ఐ:
1.76 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
0.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 4జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్, జీపీఆర్ఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
900ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
ధర రూ.1,099.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్పైస్ బాస్ ఛాంపియన్ 3 ఎమ్-5015
స్పైస్ బాస్ ఛాంపియన్ 3 ఎమ్-5015:
డ్యూయల్ సిమ్,
1.8అంగుళాల డిస్‌ప్లే,
ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ ఇంకా జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
లియోన్ 1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.1,049.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సెల్‌కాన్ సీ349ఐ
సెల్‌కాన్ సీ349ఐ:
డ్యూయల్ సిమ్,
1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
0.3 మెగా పిక్సల్ వీజీఏ రేర్ కెమెరా,
ఇంటర్నల్ మెమెరీ, ఎక్స్‌టర్నల్ మెమెరీ,
జీపీఆర్ఎస్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.980.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ బోల్ట్‌ఎక్స్101ఐ
మైక్రోమాక్స్ బోల్ట్‌ఎక్స్101ఐ:
1.8 అంగుళాల క్వాగా టీఎఫ్టీ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 4జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
16ఎంబి ర్యామ్,
వీజీఏ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ సపోర్ట్, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ 1,049.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కార్బన్ కె9
కార్బన్ కె9:
2.4 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
1.3 మెగా పిక్సల్ కెమెరా,
32ఎంబి ర్యామ్,
128ఎంబి ఇంటర్నల్ మెమరీ,
డ్యూయల్ సిమ్, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.1,499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








