వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఫీచర్లతో 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

ఇండియన్ ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భారీ ఆఫర్లతో స్వాగతం పలుకుతోంది. మైక్రోమ్యాక్స్, కార్బన్, లావా, జోలో, సెల్‌కాన్ వంటి ప్రముఖ దేశవాళీ బ్రాండ్‌లు రూ.5000 ధర పరిధిలో  అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్ , వాట్సాప్, ట్విట్టర్ వంటి ఇన్‌బుల్ట్ ఫీచర్లతో లభ్యమవుతోన్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఫీచర్లతో 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ ఏ1
ధర రూ.5,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

4.5 అంగుళాల ఐపీఎస్ FWVGA టచ్‌స్ర్కీన్,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
డ్యుయల్ సిమ్,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఫీచర్లతో 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో ఏ526
ధర రూ.5,094
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, ,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్),
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఫీచర్లతో 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

లావా ఐరిస్ ఎక్స్1 మినీ
ధర రూ.4349
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:
4 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో)
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
డ్యుయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,స
1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఫీచర్లతో 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోసాఫ్ట్ లుమియా 435
ధర రూ.5543
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:
4 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
లుమియా డెనిమ్ అప్‌డేట్,
1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 200 ప్రాసెసర్,
అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎష్, ఏ-జీపీఎస్),
1560 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఫీచర్లతో 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ యూనిటీ ఏ092
ధర రూ.4989
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 200 (ఎమ్ఎస్ఎమ్8212) ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్),
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఫీచర్లతో 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ప్రో డ్యుయోస్
ధర రూ 5250
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 480×800పిక్సల్స్),
1గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీ, వై-ఫై, బ్లూటూత్,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఫీచర్లతో 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

ఇంటెక్స్ ఆక్వా ఎన్11
ధర రూ.4420
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఫీచర్లతో 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ06
ధర రూ.5949
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీ, వై-ఫై, బ్లూటూత్,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఫీచర్లతో 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

జోలో క్యూ600 క్లబ్
ధర రూ.5050
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఫీచర్లతో 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

జెన్ అల్ట్రాఫోన్ 402 స్పోర్ట్
ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Cheap Smartphones That Run WhatsApp, Facebook, Twitter and More. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot