Home
Mobile

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

దీపావళి సీజన్‌ను పురస్కరించుకుని ఇండియన్ ఆన్ లైన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ భారీ ఆఫర్లతో స్వాగతం పలుకుతోంది. మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్ కాన్ వంటి ప్రముఖ దేశవాళీ బ్రాండ్‌లు రూ.3000 నుంచి రూ.6000ధర శ్రేణుల్లో అత్యుత్తమ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. పండుగ సీజన్ ను పురస్కరించుకుని ప్రత్యేక రాయితీల పై లభ్యమవుతున్న టాప్-10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం......

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో డ్యుయోస్

ప్రధాన ఫీచర్లు: డ్యూయల్ సిమ్, 3 అంగుళాల క్వాగా టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 850 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.5,433. కొనుగోలు చేసేందుకు

క్లిక్ చేయండి.

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ40:

4.5 అంగుళాల HWVGA TFT డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, జీపీఆర్ఎస్, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ధర రూ.5,469. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కార్బన్ ఏ99:

1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 3.97 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 512 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.6190. కొనగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో డ్యుయోస్

ప్రధాన ఫీచర్లు: డ్యూయల్ సిమ్, 3 అంగుళాల క్వాగా టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 850 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ  కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.5,433. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ40:

4.5 అంగుళాల HWVGA TFT డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, జీపీఆర్ఎస్, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ధర రూ.5,469. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

కార్బన్ ఏ99:

1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 3.97 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 512 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.6190. కొనగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

సెల్‌కాన్ ఏ20 క్యాంపస్:

4 అంగుళాల డబ్ల్యూవీజఏ టీఎఫ్టీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1200మెగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 3.2 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, జీపీఎస్ (విత్ ఏ-జీపీఎస్), మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 1500 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ధర రూ.5,270, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

సామ్‌‌సంగ్ గెలాక్సీ స్టార్ ఎస్5280:

3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 2 మెగా పిక్సల్ కెమెరా, ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబి ర్యామ్, 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,742. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

కార్బన్ స్మార్ట్ ఏ51:

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ సింగిల్‌కోర్ ప్రాసెసర్, 256ఎంబి ర్యామ్, 512ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ కెమెరా, జీపీఆర్ఎస్, వై-పై, బ్లూటూత్, 1100ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.3,375. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

లెనోవో ఏ690:

డ్యూయల్ సిమ్, 4 అంగుళా టీఎఫ్టీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 2.3.6 జింజెర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3జీ యూఎస్బీ, జీపీఎస్, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.5,990. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

ఐబాల్ ఆండీ 4డీఐ:

డ్యూయల్ సిమ్, 4 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, బ్లూటూత్ కనెక్టువిటీ, 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.5,749. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

సెల్‌కాన్ ఏ63 క్యాంపస్:

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, 512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా, 2జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,337. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూ.3000 నుంచి రూ.6000 ధరల్లో లభ్యమవతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ67:

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, డ్యూయల్ సిమ్, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, ఎడ్జ్, జీపీఆర్ఎస్, బ్లూటూత్ ఇంకా ఎఫ్ఎమ్, 1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.5,699. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X