10 చౌక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు (ఇండియా)

Posted By:

చౌకధర స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపార రంగంలో లాభాలు తెచ్చిపెడుతోన్న ప్రముఖ మార్కెట్లలో భారత్ ది అగ్రస్థానమనే చెప్పాలి. రూ.5000 అంతకన్నా లభ్యమయ్యే ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. స్మార్ట్ మొబైలింగ్ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. కోరిన ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
మోటరోలా, సామ్‌సంగ్, లెనోవో వంటి ప్రముఖ గ్లోబల్ బ్రాండ్‌లు అందుబాటు ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోన్నాయి. మధ్య తరగతి మార్కెట్లను వసం చేసుకునే లక్ష్యంతో దేశవాళీ బ్రాండ్‌లు వివిధ మోడళ్లలో చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోన్న 10 చౌక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫార్మీ డిస్కవరీ పీ9

10 చౌక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు (ఇండియా)

ఫార్మీ డిస్కవరీ పీ9
ధర రూ.1989

3.5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320×480పిక్సల్స్, 164.83 పీపీఐ),
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
సింగిల్ కోర్ 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
3 మెగా పిక్సల్ కెమెరా,
512 ఎంబి ఇంటర్నల్ మెమరీ,
1350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ, డ్యుయల్ సిమ్
ప్రముఖ రిటైలర్ ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ ను విక్రయిస్తోంది.

 

Celkon Campus Nova

10 చౌక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు (ఇండియా)

Celkon Campus Nova

సెల్‌కాన్ క్యాంపస్ నోవా
ధర రూ.1999

 

Karbonn Smart A52 Plus

10 చౌక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు (ఇండియా)

కార్బన్ స్మార్ట్ ఏ52 ప్లస్
ధర రూ.2349

Intex Aqua V4

10 చౌక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు (ఇండియా)

ఇంటెక్స్ ఆక్వా వీ4

ధర రూ.2699

Intex Aqua T2

10 చౌక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు (ఇండియా)

ఇంటెక్స్ ఆక్వా టీ2
ధర రూ.2790

Lava Iris 310 Style

10 చౌక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు (ఇండియా)

లావా ఐరిస్ 310 స్టైల్
ధర రూ.3050

Intex Aqua Kat

10 చౌక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు (ఇండియా)

ఇంటెక్స్ ఆక్వా కేఏటి
ధర రూ.2999

Celkon Campus A35K

10 చౌక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు (ఇండియా)

సెల్‌కాన్ క్యాంపస్ ఏ35కే
ధర రూ.3189

iBall Andi 3.5 kke Genius

10 చౌక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు (ఇండియా)

ఐబాల్ ఆండీ 3.5 కేకేఈ జీనియస్

ధర రూ.3250

Spice Smart Flo Mi-359

10 చౌక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు (ఇండియా)

స్పైస్ స్మార్ట్ ఫ్లోం ఎంఐ-359
ధర రూ.3599

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Cheapest Android Phones In India!. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting