Home
Mobile

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

నేటితరం యువత కెమెరా ఫోన్‌లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది. ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. కెమెరా ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహనను ఏర్పరిచేందుకు ఈ వ్యాసాన్ని మీ ముందుకు తీసుకువచ్చాం. బెస్ట్ ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్‌ల వివరాలు ఫోటో గ్యాలరీ రూపంలో........

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

Lenovo A680

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషషన్ 480x854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
2000ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

Intex Aqua i6:

5 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1900ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ8,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

Panasonic P31:

5 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వైఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

XOLO Q1000 Opus:

5 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
ఫోన్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

Celkon A105 Plus Signature Vista

5 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
1600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,999.

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

Gionee GPad G3:

5.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (480x854),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2250ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,076
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

Karbonn A19:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్ట్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

Micromax Canvas Power A96:

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
2.58జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

Karbonn Titanium S5 Plus:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,899.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

Micromax A177 Canvas Juice:

5 అంగుళాల ఎల్ సీడీ తాకే తెర,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,223
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

వీకెండ్ షాపింగ్... 10 చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు!

BSNL Penta Smart PS501:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,730
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X