రూ.999 నుంచే బెస్ట్ నోకియా ఫోన్ (ఇవిగోండి టాప్-10)

Posted By:

మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన నోకియాకు, సామ్‌సంగ్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. అయినప్పటికి, ఎంట్రీ లెవల్ స్సెసిఫికేషన్‌లతో కూడిన డ్యూయల్ సిమ్ ఫోన్‌ల తయారీ విభాగంలో నోకియా తన సామర్ధ్యాన్నినిరూపితం చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్య తరగితి మొబైల్ మార్కెట్ పై దృష్టిసారించిన నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అనేక రకాల డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లను ప్రవేశపెట్టింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న చవక ధరడ్యూయల్ సిమ్ నోకియా మొబైల్ ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.999 నుంచే బెస్ట్ నోకియా ఫోన్ (ఇవిగోండి టాప్-10)

1.) నోకియా ఆషా 201 (Nokia Asha 201):

2.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
క్వర్టీ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

రూ.999 నుంచే బెస్ట్ నోకియా ఫోన్ (ఇవిగోండి టాప్-10)

2.) నోకియా ఆషా 105 (Nokia Asha 105):

ఆల్ఫా న్యూమరిక్ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో,
1.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

రూ.999 నుంచే బెస్ట్ నోకియా ఫోన్ (ఇవిగోండి టాప్-10)

3.) నోకియా 1280 (Nokia 1280):

2జీ నెట్‌వర్క్ సపోర్ట్,
1.4 అంగుళాల స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో,
ఫ్లాష్ లైట్,
స్పీకింగ్ అలారమ్ క్లాక్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
http://www.goprobo.com/mobiles/nokia-1280/

 

రూ.999 నుంచే బెస్ట్ నోకియా ఫోన్ (ఇవిగోండి టాప్-10


4.) నోకియా ఆషా 206 (Nokia Asha 206):

2.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

రూ.999 నుంచే బెస్ట్ నోకియా ఫోన్ (ఇవిగోండి టాప్-10)

5.) నోకియా ఆషా 306 (Nokia Asha 306):

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
3 అంగుళాల ఎల్‌సీడీ రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
బ్లూటూత్ సపోర్ట్,
2 మెగా పిక్సల్ కెమెరా,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

రూ.999 నుంచే బెస్ట్ నోకియా ఫోన్ (ఇవిగోండి టాప్-10)

6.) నోకియా సీ2-01 (Nokia C2-01):

సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం,
2 అంగుళాల స్ర్కీన్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

రూ.999 నుంచే బెస్ట్ నోకియా ఫోన్ (ఇవిగోండి టాప్-10)

7.) నోకియా 114 (Nokia 114):

ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

రూ.999 నుంచే బెస్ట్ నోకియా ఫోన్ (ఇవిగోండి టాప్-10)

8.) నోకియా 105 (Nokia 105):

1.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో,
8 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
384 కేబీ ర్యామ్,
800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రూ.999 నుంచే బెస్ట్ నోకియా ఫోన్ (ఇవిగోండి టాప్-10)

9.) నోకియా 112 (Nokia 112):

జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
1.8 అంగుళాల ఎల్‌‍సీడీ స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
మైక్రోఎస్డీ కార్డ్‌‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

రూ.999 నుంచే బెస్ట్ నోకియా ఫోన్ (ఇవిగోండి టాప్-10)

10.) నోకియా ఆషా 200 (Nokia Asha 200):

2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.4 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం,
క్వర్టీ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting