10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు, 32జీబి ఇంటర్నల్ మెమరీతో

Posted By:
    X

    భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారం అపరిమితంగా విస్తరించింది. మార్కెట్లో మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు మంచి గిరాకీ ఉంది. ఈ క్రమంలో అనేక వేరియంట్‌లతో కూడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్‌లను వాడుతున్న అనేక మంది యూజర్లు తమ ఫోన్ ఇంటర్నల్ మెమెరీ పై అనేకమైన ఫిర్యాదులు చేస్తున్నారు.

    స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని పొడిగించుకునే క్రమంలో ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేయబడిన అనవసరమైన అప్లికేషన్‌లను డిసేబుల్ చేయటం ద్వారా కాస్తోకూస్తో స్టోరేజ్‌ను ఆదా చేసుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 32జీబి ఇంటర్నల్ మెమరీ సామర్ధ్యంతో మార్కెట్లో లభ్యమవుతున్న 10 బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేుసుకుంటున్నాం.

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు, 32జీబి ఇంటర్నల్ మెమరీతో

    లెనోవో సిస్లీ ఎస్90
    ధర రూ.19,990
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ కీలక ఫీచర్లు:

    5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
    అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
    1జీబి ర్యామ్,
    16జీబి ఇంటర్నల్ మెమెరీ,
    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
    డ్యుయల్ సిమ్,
    13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
    8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
    4జీ ఇంకా3జీ ఎల్టీఈ కనెక్టువిటీ, బ్లూటూత్,
    2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు, 32జీబి ఇంటర్నల్ మెమరీతో

    యోటా ఫోన్
    ధర రూ.19,990
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ కీలక ఫీచర్లు:

    4.3 అంగుళాల ఎల్‌‍సీడీ కెపాసిటివ్ టచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    1.7గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎమ్ఎస్ఎమ్8960 ప్రాసెసర్,
    13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌకర్యం),
    2జీబి ర్యామ్,
    32జీబి ఇంటర్నల్ మెమరీ,
    కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై),
    1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు, 32జీబి ఇంటర్నల్ మెమరీతో

    మైక్రోమాక్స్ కాన్వాస్ క్నైట్ ఏ350
    ఫోన్ ధర రూ.25,999
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ కీలక ఫీచర్లు:

    5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
    ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    1.7గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
    2జీబి ర్యామ్, వై-ఫై కనెక్టువిటీ,
    డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
    16 మోగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
    8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
    ఎఫ్ఎమ్ రేడియ్,
    2350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు, 32జీబి ఇంటర్నల్ మెమరీతో

    మైక్రోమాక్స్ కాన్వాస్ గోల్డ్
    ధర రూ.11,250
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6592టీ ప్రాసెసర్,
    డ్యుయల్ సిమ్,
    ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    16 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా,
    5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
    2జీబి ర్యామ్,
    32జీబి ఇంటర్నల్ మెమరీ,
    2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు, 32జీబి ఇంటర్నల్ మెమరీతో

    ఇంటెక్స్ ఆక్వా ఎక్స్‌ట్రీమ్
    ధర రూ.11,970
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ కీలక ఫీచర్లు:

    2జీబి ర్యామ్,
    32జీబి ఇంటర్నల్ మెమరీ,
    ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం ( అప్ గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్),
    డ్యుయల్ సిమ్,
    13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    3జీ, వై-ఫై, బ్లూటూతూ్, యూఎస్బీ,
    2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు, 32జీబి ఇంటర్నల్ మెమరీతో

    లెనోవో వైబ్ ఎక్స్2
    ధర రూ.17,999

    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ కీలక ఫీచర్లు:

    5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    వైబ్ 2.0 యూజర్ ఇంటర్‌ఫేస్,
    2గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ 6595ఎమ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
    2జీబి ర్యామ్,
    32జీబి ఇంటర్నల్ మెమరీ,
    డ్యుయల్ సిమ్ (నానో + మైక్రో),
    13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
    5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్),
    2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు, 32జీబి ఇంటర్నల్ మెమరీతో

    జోలో క్యూ1000ఎస్ ప్లస్
    ధర రూ.10,490
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ కీలక ఫీచర్లు:

    5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఓజీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
    ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ 6589టీ ప్రాసెసర్,
    పవర్ వీఆర్ ఎస్ జీఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
    2జీబి ర్యామ్,
    32జీబి ఇంటర్నల్ మెమరీ,
    13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
    5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
    3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు, 32జీబి ఇంటర్నల్ మెమరీతో

    ఐబెర్రీ ఆక్సస్ వన్
    ధర రూ.19,990
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ కీలక ఫీచర్లు:

    5.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఓజీఎస్ డిస్ ప్లే,
    కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
    ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
    మాలీ 450 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
    2జీబి ర్యామ్,
    32జీబి ఇంటర్నల్ మెమరీ,
    మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
    15.5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రోటేటింగ్ కెమెరా,
    డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, సోనీ సెన్సార్,
    3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
    3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు, 32జీబి ఇంటర్నల్ మెమరీతో

    జోలో ప్లే 8ఎక్స్1200
    ధర రూ.16245
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ కీలక ఫీచర్లు:

    2జీబి ర్యామ్,
    32జీబి ఇంటర్నల్ మెమరీ,
    13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
    5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    3జీ, వై-ఫై, బ్లూటూత్,
    2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు, 32జీబి ఇంటర్నల్ మెమరీతో

    జియోనీ ఈలైఫ్ ఇ6
    ఫోన్ ధర రూ.19136
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ కీలక ఫీచర్లు:

    5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ తాకేతెర (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
    1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6589టీ ప్రాసెసర్,
    ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా,
    5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
    2జీబి ర్యామ్,
    32జీబి ఇంటర్నల్ మెమరీ,
    మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
    కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్),
    2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    English summary
    Top 10 Cheapest Smartphones With 32 GB Internal Memory To Buy in India. Read more in Telugu Gizbot...
    Opinion Poll

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more