4 అంగుళాల డిస్‌ప్లేలో స్లిమ్ ఫోన్‌లు ఇవే

Written By:

స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే పరిమాణం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికిప్పుడు మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువ శాతం ఫోన్‌లు 4.8 అంగుళాలు అంతకంటే ఎక్కువ డిస్‌ప్లే పరిమాణాన్ని కలిగి ఉన్నాయి.

 4 అంగుళాల డిస్‌ప్లేలో స్లిమ్ ఫోన్‌లు ఇవే

అయితే, కాంపాక్ట్ ఫీల్‌ను కోరుకుంటున్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు మాత్రం పెద్ద డిస్‌‍ప్లే ఫోన్‌లను అంతగా ఇష్టపడటం లేదు. అరచేతిలో సౌకర్యవంతంగా ఇమిడే 4 అంగుళాల అంతకన్నా కొంచం ఎక్కువ డిస్‌ప్లేతో వస్తున్న ఫోన్‌లను వీరు ఇష్టపడుతున్నారు. 4 అంగుళాలు నుంచి 4.8 అంగుళాల స్ర్కీన్ సైజుల మధ్య మార్కెట్లో దొరుకుతున్న 10 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌‍లో చూడొచ్చు...

Read More : ఆ ప్రమాదాలకు, శుక్రవారానికి లింకేంటి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కాంపాక్ట్ డిస్‌ప్లేలో స్లిమ్ ఫోన్‌లు ఇవే

బెస్ట్ ధర రూ.37,500
4 అంగుళాల కాంపాక్ట్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

కాంపాక్ట్ డిస్‌ప్లేలో స్లిమ్ ఫోన్‌లు ఇవే

బెస్ట్ ధర రూ.19,915
4 అంగుళాల రెటీనా డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

కాంపాక్ట్ డిస్‌ప్లేలో స్లిమ్ ఫోన్‌లు ఇవే

బెస్ట్ ధర రూ.14,999
4 అంగుళాల కాంపాక్ట్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

కాంపాక్ట్ డిస్‌ప్లేలో స్లిమ్ ఫోన్‌లు ఇవే

బెస్ట్ ధర రూ.37,590
ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

కాంపాక్ట్ డిస్‌ప్లేలో స్లిమ్ ఫోన్‌లు ఇవే

బెస్ట్ ధర రూ.10,999
ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

కాంపాక్ట్ డిస్‌ప్లేలో స్లిమ్ ఫోన్‌లు ఇవే

బెస్ట్ ధర రూ.15,199
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

కాంపాక్ట్ డిస్‌ప్లేలో స్లిమ్ ఫోన్‌లు ఇవే

బెస్ట్ ధర రూ.43,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

కాంపాక్ట్ డిస్‌ప్లేలో స్లిమ్ ఫోన్‌లు ఇవే

బెస్ట్ ధర రూ.37,200
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

కాంపాక్ట్ డిస్‌ప్లేలో స్లిమ్ ఫోన్‌లు ఇవే

బెస్ట్ ధర రూ.21,498

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్:

4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆక్టా కోర్ ఎక్సినోస్ (1.8గిగాహెర్ట్జ్ క్వాడ్ + 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్) ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,
ఎస్ హెల్త్, హార్ట్ రేట్ సెన్సార్.

కాంపాక్ట్ డిస్‌ప్లేలో స్లిమ్ ఫోన్‌లు ఇవే

ఫోన్ బెస్ట్ ధర రూ.22,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 compact smartphones with 4-inch and slightly bigger display. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot