ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

|

సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేసే హిందువులు దసరా పండుగను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ పండుగ శుభ గడియలను పురస్కరించుకుని అనేక మంది తమ తమ అవసరాల నిమిత్తం కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఫెస్టివల్ సీజన్‌లో భాగంగా వాణిజ్య సముదాయాలు డిస్కౌంట్ ఆఫర్‌లతో సిద్ధమయ్యాయి. ఈ దసరాను పురస్కరించుకుని ప్రత్యేక డిస్కౌంట్ ధరల పై లభ్యమవుతున్న 10 ప్రముఖ కంపెనీల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

Lenovo S850

ఫోన్ బెస్ట్ ధర రూ.13769
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 5 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్  720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 2150 లై-పాలిమర్ బ్యాటరీ.

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

Lenovo A536

ఫోన్ బెస్ట్ ధర రూ.8070
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 5 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు
 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

Sony Xperia Z3

ఫోన్ బెస్ట్ ధర రూ.49,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.2 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్

కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై

కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,

3జీబి ర్యామ్, 3100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

Sony Xperia Z3 Compact

ఫోన్ బెస్ట్ ధర రూ.42,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు... 4.5 అంగుళాల హైడెఫినిషన్ ట్రైలూమినస్ ఐపీఎస్ డిస్‌‍ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 20.8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, ఎంహెచ్ఎల్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 129 గ్రాములు.

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

Samsung Galaxy Grand 2

ఫోన్ బెస్ట్ ధర రూ.17,449
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ 2 ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే... ఫోన్ పరిమాణం 146.8x75.3x8.9మిల్లీ మీటర్లు, బరువు 163 గ్రాములు,

5.25 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ధ్యం 1280x720పిక్సల్స్, 280 పీపీఐ), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్

ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0). 2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

Micromax Canvas Nitro A310:

ఫోన్ బెస్ట్ ధర రూ.12,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్

ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాససర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు

విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2500 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

Karbonn Titanium Octane Plus
ఫోన్ బెస్ట్ ధర రూ.11,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2000 ఎమ్ఏమెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

LG Google Nexus 5

ఫోన్ బెస్ట్ ధర రూ. 26,966
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 4.95 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, 2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

Sony Xperia E3 Dual

ఫోన్ బెస్ట్ ధర రూ.11798
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.... ఫోన్ బరువు 143.8 గ్రాములు, చుట్టుకొలత 137.1 x 69.4 x 8.5 మిల్లీ మీటర్లు, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, గూగుల్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 10 స్పెషల్ దసరా ఆఫర్లు

Sony Xperia C3

ఫోన్ బెస్ట్ ధర రూ.22,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్  720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Top 10 Dasara/Vijayadashami 2014 Special Offers for Buying Best Android Smartphones Online. Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X