స్మార్ట్‌ఫోన్‌ల పై టాప్-10 దసరా ఆఫర్లు
సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేసే హిందువులు దసరా పండుగను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ పండుగ శుభ గడియలను పురస్కరించుకుని అనేక మంది తమ తమ అవసరాల నిమిత్తం కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఫెస్టివల్ సీజన్‌లో భాగంగా వాణిజ్య సముదాయాలు డిస్కౌంట్ ఆఫర్‌లతో సిద్ధమయ్యాయి. ఈ దసరాను పురస్కరించుకుని ప్రత్యేక డిస్కౌంట్ ధరల పై ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌ల పై టాప్-10 దసరా ఆఫర్లు
Samsung Galaxy Core 2
ఫోన్ ధర రూ.8450
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు: 4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 768 ఎంబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

స్మార్ట్‌ఫోన్‌ల పై టాప్-10 దసరా ఆఫర్లు
Samsung Galaxy S Duos 2
ఫోన్ బెస్ట్ ధర రూ.7980
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు: 4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్ర్కీన్ (రిసల్యూషన్ 400x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 768 ఎంబి ర్యామ్, 1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

స్మార్ట్‌ఫోన్‌ల పై టాప్-10 దసరా ఆఫర్లు
Sony Xperia T2 Ultra:
ఫోన్ బెస్ట్ ధర రూ.24,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1జీబి ర్యామ్, 3000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

స్మార్ట్‌ఫోన్‌ల పై టాప్-10 దసరా ఆఫర్లు
HTC Desire 616
ఫోన్ బెస్ట్ ధర రూ.15,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

స్మార్ట్‌ఫోన్‌ల పై టాప్-10 దసరా ఆఫర్లు
HTC One E8
ఫోన్ బెస్ట్ ధర రూ.32,049
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ3 తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

స్మార్ట్‌ఫోన్‌ల పై టాప్-10 దసరా ఆఫర్లు
Nokia XL
ఫోన్ బెస్ట్ ధర రూ.5.499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 768 ఎంబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

స్మార్ట్‌ఫోన్‌ల పై టాప్-10 దసరా ఆఫర్లు
Samsung Galaxy Star Pro S7262
ఫోన్ బెస్ట్ ధర రూ.5454
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1000
మెగాహెట్జ్ ప్రాసెసర్, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ సిమ్, వైఫై కెనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ
కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 512 ఎంబి ర్యామ్, 1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్
బ్యాటరీ.

స్మార్ట్‌ఫోన్‌ల పై టాప్-10 దసరా ఆఫర్లు
Nokia X
ఫోన్ బెస్ట్ ధర రూ.6170
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 512 ఎంబి ర్యామ్, 1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

స్మార్ట్‌ఫోన్‌ల పై టాప్-10 దసరా ఆఫర్లు
Lenovo A536
ఫోన్ బెస్ట్ ధర రూ.8155
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు: 5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

స్మార్ట్‌ఫోన్‌ల పై టాప్-10 దసరా ఆఫర్లు
LG G3
ఫోన్ బెస్ట్ ధర రూ.39,200
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు: 5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 3000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications