10 పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌‍ల పై భారీ తగ్గింపు, త్వరపడండి

    X

    పెద్ద డిస్‌ప్లేతో విడుదలవుతున్న ఫాబ్లెట్ (స్మార్ట్‌ఫోన్+ట్యాబ్లెట్)లకు దేశీయంగా క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర్లలో ఫాబ్లెట్‌లను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సామ్‌సంగ్, సోనీ, నోకియా, ఆసుస్, మైక్రోమ్యాక్స్, జోలో తదితర కంపెనీలు పెద్దతెర డివైస్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. సమంజసమైన ధరల్లో ఇవి లభ్యం కావటంతో ఆన్‌లైన్ బుకింగ్స్ ఊపందుకుంటున్నాయి.

    మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

    ఈ-కామర్స్ మార్కెట్లో ప్రత్యేక తగ్గింపు ధరల పై లభ్యమవుతోన్న 10 బెస్ట్ 6 అంగుళాల డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌‍ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    10 పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌‍ల పై భారీ తగ్గింపు, త్వరపడండి

    సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 2

    ఫోన్ బెస్ట్ ధర రూ.20364
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    6 అంగుళాల హైడెఫినిషన్ టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
    1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ ప్రాసెసర్,
    ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
    2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

     

    10 పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌‍ల పై భారీ తగ్గింపు, త్వరపడండి

    పానాసోనిక్ పీ61

    ఫోన్ ధర రూ.13,770
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ ప్రత్యేకతలు:

    6 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
    1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
    ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
    డ్యుయల్ సిమ్,
    8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో, 1080 పిక్సల్ రిస్యూలషన్),
    2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

     

    10 పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌‍ల పై భారీ తగ్గింపు, త్వరపడండి

    ఆసుస్ జెన్‌ఫోన్ 6

    ఫోన్ బెస్ట్ ధర రూ.15,999
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ ప్రత్యేకతలు:

    6 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
    1.6గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2650 ప్రాసెసర్,
    డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రోసిమ్ స్లాట్ సౌకర్యం),
    ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్),
    13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
    2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

     

    10 పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌‍ల పై భారీ తగ్గింపు, త్వరపడండి

    జోలో క్యూ2500

    ఫోన్ ధర రూ.13,140
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ ప్రత్యేకతలు:

    6 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
    1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
    ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్),
    డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
    8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(బీఎస్ఐ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో)
    2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    4జీబి ఇంటర్నల్ మెమెరీ,
    1జీబి ర్యామ్.

     

    10 పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌‍ల పై భారీ తగ్గింపు, త్వరపడండి

    సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా డ్యుయల్
    ఫోన్ బెస్ట్ ధర రూ.22,099
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    6 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
    1.4గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
    అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
    ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

     

    10 పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌‍ల పై భారీ తగ్గింపు, త్వరపడండి

    Micromax Canvas XL A119 (మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్ఎల్ ఏ119)
    ఫోన్ ధర రూ.9,999
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ ప్రత్యేకతలు:

    6 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 ×540పిక్సల్స్),
    1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
    ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
    8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
    5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ,

     

    10 పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌‍ల పై భారీ తగ్గింపు, త్వరపడండి

    నోకియా లుమియా 1320

    ఫోన్ బెస్ట్ ధర రూ.17,217
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ ఐపీఎస్ సూపర్ సెన్సిటివ్ డిస్‌ప్లే, గొరిల్లాగ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో,
    1.7గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
    విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
    5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
    1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
    4జీ ఎల్టీఈ, 3జీ,

     

    10 పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌‍ల పై భారీ తగ్గింపు, త్వరపడండి

    ఆల్కాటెల్ వన్ టచ్ హీరో
    ఫోన్ బెస్ట్ ధర రూ.18,999
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ ప్రత్యేకతలు:

    6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ వోజీఎస్ ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్‌‍ప్లే, డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్,
    2గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6592 ఆక్టా కోర్ ప్రాసెసర్,
    450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
    2జీబి ర్యామ్,
    16జీబి ఇంటర్నల్ మెమెరీ.

     

    10 పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌‍ల పై భారీ తగ్గింపు, త్వరపడండి

    లెనోవో ఎస్930
    ఫోన్ బెస్ట్ ధర రూ.18,700
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ ప్రత్యేకతలు:

    6 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
    1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ 6582 ప్రాసెసర్,
    ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
    డ్యుయల్ సిమ్,
    8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
    1జీబి ర్యామ్,
    8జీబి ఇంటర్నల్ మెమరీ.

     

    10 పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌‍ల పై భారీ తగ్గింపు, త్వరపడండి

    నోకియా లుమియా 1520
    ఫోన్ బెస్ట్ ధర రూ.39,514
    కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

    ఫోన్ ప్రత్యేకతలు

    6 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
    2.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
    విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
    20 మెగా పిక్సల్ కెమెరా,
    32జీబి ఇంటర్నల్ మెమెరీ,
    3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

     

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    English summary
    Top 10 Deals on 6 Inch Display Smartphones to Buy Today. Read more in Telugu Gizbot...
    Opinion Poll

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more