టాప్-10 ఇండియన్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-10-desi-phones-in-2012-2.html">Next »</a></li></ul>

టాప్-10 ఇండియన్ స్మార్ట్‌ఫోన్‌లు

 

సామ్‌సంగ్, నోకియా వంటి దిగ్గజ మొబైల్ బ్రాండ్‌లు భారత్‌లో తమ హవాను కొనాసాగిస్తున్నప్పటికి దేశవాళీ బ్రాండ్‌లు తమ సత్తాను చాటుతున్నాయి. స్పైస్, కార్బన్, మైక్రోమ్యాక్స్, లావా తదితర దేశీయ కంపెనీలు ప్రధానంగా మధ్యతరగతి మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటలోకి తెస్తున్నాయి. ఈ ఏడాదికిగాను ఉత్తమ పది స్థానాల్లో నిలిచిన ఇండియన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు.....

కోటి దాటిన ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు!

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-10-desi-phones-in-2012-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot