మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

By Sivanjaneyulu
|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ఆవిష్కరణల జోరు కొనసాగుతూనే ఉంది. తన లీ 1ఎస్ ఇకో ఫోన్‌తో గడిచిన వారానికి లీఇకో మంచి శుభారంభాన్ని అందించింది. ఇదే వారంలో దేశవాళీ హ్యాండ్‌సెట్ మేకర్ అయిన ఇంటెక్స్ రెండు కొత్త ఫోన్‌లను తీసుకువచ్చింది.

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

చైనా హ్యాండ్‌సెట్ మేకర్ కూల్‌ప్యాడ్ తన నోట్ 3 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. మరోవైపు హెచ్‌టీసీ, హువావే వంటి కంపెనీలు కూడా తమ కొత్త ఫోన్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసాయి. ఇండియన్ మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : రూ.599కే డ్యుయల్ సిమ్ ఫోన్

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

ఇంటెక్స్ ఆక్వా లైన్స్ 3జీ

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 

1.8గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 ప్రాసెసర్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు
 
మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

6 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,

1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

4 అంగుళాల WVGA డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్ప్రెడ్‌ట్రమ్ ఎస్‌సీ7731సీ,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
వీజీఏ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ కూల్ యూజర్ ఇంటర్‌ఫేస్ 6.0,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2920 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

11.6 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
ఇంటెల్ కోర్ ఆటమ్ జెడ్3735ఎఫ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,

1.5గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎక్స్ ప్యాండబుల్ మెమరీ,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
హెచ్‌టీసీ సెన్స్ 7 యూజర్ ఫేస్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,

ఆక్టా కోర్ కైరిన్ 650 ప్రాసెసర్/ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,

ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్,
4జీబి ఎల్ పీడీడీఆర్3 ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
3000 ఎమ్ఏహెచ్ సోనీ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Top 10 Devices Launch And Announcement That Matter!. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X