10 డ్యుయల్ సిమ్ ఫోన్‌లు (రూ.2000 ధరల్లో)

Posted By:

సామ్‌సంగ్, మైక్రోమ్యాక్స్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఒకవైపు స్మార్ట్‌ఫోన్‌లను విక్రియిస్తూనే పలు ఎంట్రీస్థాయి ఫీచర్ ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. మరోవైపు దేశీయంగా మధ్య తరగతి ఫీచర్ ఫోన్ మొబైల్ మార్కెట్‌ను తన గుప్పెట్లో పెట్టుకున్న చైనా బ్రాండ్‌లు స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలోనూ తమ సత్తాను చాటుతున్నాయి. టాప్ బ్రాండ్‌లకు పోటీగా వివిధ మోడళ్లలో ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెడుతూ తమ హవాను చాటుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.2000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసకుంటున్నాం....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 డ్యుయల్ సిమ్ ఫోన్‌లు (రూ.2000 ధరల్లో)

మైక్రోమాక్స్ జాయ్ ఎక్స్1850

ధర రూ.830
ప్రముఖ రిటైలర్ ఈబే ఈ ఫీచర్ ఫోన్ ను రూ.830కి ఆఫర్ చేస్తోంది.

10 డ్యుయల్ సిమ్ ఫోన్‌లు (రూ.2000 ధరల్లో)

ఏ&కే ఏ1111

విక్రయిస్తోన్న వారు ఫ్లిప్‌కార్ట్
ధర రూ.1,999

5 అంగుళాల పెద్ద డిస్ ప్లే (రిసల్యూషన్ 320x480పిక్సల్స్),
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
1800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

10 డ్యుయల్ సిమ్ ఫోన్‌లు (రూ.2000 ధరల్లో)

మైక్రోమాక్స్ జాయ్ ఎక్స్1800
ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ ఫీచర్ ఫోన్ ను ధర రూ.849 ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది.

10 డ్యుయల్ సిమ్ ఫోన్‌లు (రూ.2000 ధరల్లో)

రిలయన్స్ జడ్‌టీఈ డీ286
ధర రూ. 1990
ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ధర రూ. 1990ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది.

టాప్ - 10 డ్యుయల్ సిమ్ ఫోన్‌లు (రూ.2000 ధరల్లో)

మైక్రోమాక్స్ ఎక్స్344
ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ ఈ ఫోన్‌ను రూ.1400 ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది.

టాప్ - 10 డ్యుయల్ సిమ్ ఫోన్‌లు (రూ.2000 ధరల్లో)

సామ్‌సంగ్ గురు మ్యూజిక్ 2

ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ ఫీచర్ ఫోన్‌ను రూ.1650 ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది.

టాప్ - 10 డ్యుయల్ సిమ్ ఫోన్‌లు (రూ.2000 ధరల్లో)

నోకియా 130 డ్యుయల సిమ్
ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ ఫీచర్ ఫోన్‌ను రూ.1563 ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది.

టాప్ - 10 డ్యుయల్ సిమ్ ఫోన్‌లు (రూ.2000 ధరల్లో)

ఏ3కే ఏ777
ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,199 ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది.

టాప్ - 10 డ్యుయల్ సిమ్ ఫోన్‌లు (రూ.2000 ధరల్లో)

మైక్రోమాక్స్ క్యూ 25

ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ ఫీచర్ ఫోన్‌ను రూ.1480 ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది.

టాప్ - 10 డ్యుయల్ సిమ్ ఫోన్‌లు (రూ.2000 ధరల్లో)

జెన్ ఫైర్‌ఫాక్స్ యూ105

ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ ఫీచర్ ఫోన్‌ను రూ.1990 ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Dual Sim Smartphones Under Rs 2000. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot