2018 ఫస్ట్ సీజన్‌లో భారీగా అమ్మకాలు జరిపిన స్మార్ట్ ఫోన్స్ ఇవే

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదుల అవుతూనే ఉన్నాయి.మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా గట్టి పోటీ పడుతున్నాయి .

By Anil
|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదుల అవుతూనే ఉన్నాయి.మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా గట్టి పోటీ పడుతున్నాయి. అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు తయారీ విషయంలో ఎక్కడ తగ్గకుండా అద్భుతుమైన ఫీచర్స్ తో తమ స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లో అందిస్తున్నాయి.ఈ నేపథ్యంలో 2018 ఫస్ట్ హాల్ఫ్ లో అనేక స్మార్ట్ ఫోన్స్ వచ్చి తమ తమ కంపెనీలకు మార్కెట్ లో మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. 2018 ఫస్ట్ హాఫ్ లో సూపర్ సేల్స్ అయిన స్మార్ట్ ఫోన్స్ మరియు వాటి ఫీచర్స్ పై ఓ లుక్కేయండి.

Xiaomi Redmi Note 5 Pro(ధర రూ.14,999):

Xiaomi Redmi Note 5 Pro(ధర రూ.14,999):

5.99 ఇంచ్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Qualcomm స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 Nougat , డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Nokia 7 plus(ధర రూ. 26,999):

Nokia 7 plus(ధర రూ. 26,999):

6 ఇంచ్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy S9 Plus(ధర రూ. 64,990):
 

Samsung Galaxy S9 Plus(ధర రూ. 64,990):

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Exynos 9810 Octa ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యుయల్ సిమ్, 12, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

OnePlus 6(ధర రూ. 34,999):

OnePlus 6(ధర రూ. 34,999):

6.28 ఇంచ్ డిస్‌ప్లే, 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 16,20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు , 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2,3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Huawei P20 Pro(ధర రూ. 64,999):

Huawei P20 Pro(ధర రూ. 64,999):

6.1 ఇంచ్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Hisilicon Kirin 970 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 40,20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు , 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2,4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Samsung Galaxy S9(ధర రూ. 57,900):

Samsung Galaxy S9(ధర రూ. 57,900):

5.8 ఇంచ్ డిస్‌ప్లే, 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Exynos 9810 Octa ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Mi A2(ధర రూ.14,999):

Xiaomi Mi A2(ధర రూ.14,999):

5.99 ఇంచ్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Qualcomm స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Mi 8(ధర రూ.24,500):

Xiaomi Mi 8(ధర రూ.24,500):

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 12, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi Note 5(ధర రూ.11,999):

Xiaomi Redmi Note 5(ధర రూ.11,999):

5.99 ఇంచ్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 Nougat , డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Nokia 6.1(ధర రూ.18,999):

Nokia 6.1(ధర రూ.18,999):

5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Top 10 fan favorite phones of H1 2018.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X