రూ.10,000 రేంజ్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్‌లు

పెద్దదైన డిస్‌ప్లే ఇంకా శక్తివంతమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌లతో లభ్యమవుతోన్న నేటికాలం స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువ బ్యాటరీ శక్తిని ఖర్చు చేస్తున్నాయి.

రూ.10,000 రేంజ్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్‌లు

Read More : క్యాష్ ఆన్ డెలివరీ మళ్లీ వచ్చేసింది

దీంతో వాడటం మొదలుపెట్టిన కొన్ని గంటల్లోనూ ఫోన్ చార్జింగ్ సున్నా స్థాయికి చేరుకుంటోంది. ఫోన్ ఛార్జింగ్ స్థాయిని పెంచేందుకు తయారీ కంపెనీలు సరికొత్త టెక్నాలజీల పై దృష్టిసారిస్తున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Redmi Note 3

షియోమీ రెడ్మీ నోట్ 3
4050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
బెస్ట్ ధర రూ.9,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

Motorola Moto E3 Power

మోటరోలా మోటోఇ3 పవర్
3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్,
బెస్ట్ ధర రూ.7,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

Xiaomi Redmi 3S Plus

షియోమీ రెడ్మీ 3ఎస్ ప్లస్
4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
బెస్ట్ ధర రూ.8790
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

Motorola Moto G4 Play

మోటరోలా మోటో జీ4 ప్లే
2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్
బెస్ట్ ధర రూ. 8,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

Lenovo Vibe P1m

లెనోవో వైబ్ పీ1ఎమ్
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
బెస్ట్ ధర రూ.6,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

LeEco Le 1s Eco

లీఇకో లీ1ఎస్ ఇకో
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
బెస్ట్ ధర రూ.9,990
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

Motorola Moto G Turbo

మోటరోలా మోటో జీ టర్బో
2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్
బెస్ట్ ధర రూ.9780
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Fastest-Charging Smartphones to Buy Under Rs 10,000. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot