వేగవంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉన్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

|

ఇండియన్ మొబైల్ యూజర్లు స్మార్ట్ మొబైలింగ్ వైపు మొగ్గు చూపుతున్న నేపధ్యంలో స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఒక స్మార్ట్‌ఫోన్ వేగవంతంగా స్పందించాలంటే ప్రాసెసర్, ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వంటి ఫీచర్లు పటిష్టంగా ఉండాలి. తాము ఎంచుకోబోయే స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన పనితీరును కనబర్చాలనుకునే వారి కోసం 5 వేగవంతమైన ఇంకా సమర్థవంతమైన స్మార్ట్‌ఫోన్‌లను ఈ శీర్సిక ద్వారా పరిచయం చేయబోతోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఐఫోన్ 5ఎస్ (16జీబి వర్షన్):

4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.ధర రూ.49,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ వన్ మాక్స్

ఫోన్ చుట్టుకొలత 164.5 x 82.5 x 10.3మిల్లీ మీటర్లు,
బరువు: 127 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1.7గిగాహెట్జ్ క్రెయిట్ 300 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
4 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు: జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్‌ఫ్రా‌రెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
హెచ్‌డిఎమ్ఐ, డీఎల్ఎన్ఏ, యూఎస్బీ, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.56,490.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వేగవంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉన్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

వేగవంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉన్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

ఐఫోన్ 5సీ (16జీబి వర్షన్):

పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్త ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0. ధర రూ.37,490. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వేగవంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉన్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

వేగవంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉన్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్:

4.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, రిల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, ఫోన్ పరిమాణం: 137.4 x 68.2 x 9.3మిల్లీమీటర్లు, బరువు: 143 గ్రాములు,  ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,  2జీబి ర్యామ్,
4 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెుమెరా
ఇంటర్నెట్ మెమెరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు: జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్‌ఫ్రా‌రెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బ్యాటరీ: 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.43999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వేగవంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉన్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

వేగవంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉన్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3

ఫోన్ పరిమాణం 151.2 x 79.2 x 8.3మిల్లీమీటర్లు, బరువు 168 గ్రాములు, 8 కోర్ ఎక్సినోస్ 5 ఓక్టా ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ రిసల్యూలసన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, హై‌ సీఆర్ఐ ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. కలర్ వేరియంట్స్: బ్లాక్, పింక్, వైట్. ఫోన్ ధర రూ.44,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X