భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

|

అన్నింటా ఆధునీకతను కోరకుంటున్న నేటి యువత స్మార్ట్‌ఫోన్‌ల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మార్కెట్లో లభ్యమవుతున్న వందల కొద్ది స్మార్ట్‌ఫోన్ మోడళ్లలో ఏది ఉత్తమమో చెప్పాలంటే సామాన్య వినియోగదారులకు కొద్దిగా కష్టమే.

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం‌లో నేటి ట్రెండ్‌ను పరిశీలించినట్లియితే మెటల్ బాడీని కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లకు మంచి ఆదరణ ఉంది. అయితే, నిన్నమొన్నటి వరుక ఒక్క యాపిల్ కెంపనీ మాత్రమే మెటల్ బాడీ ఐఫోన్‌ను మార్కెట్‌కు అందించింది. తాజాగా ఈ జాబితాలోకి తైవాన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ వచ్చి చేరింది. హెచ్‌టీసీ వన్, హెచ్‌టీసీ వన్ మాక్స్, హెచ్‌టీసీ వన్ మినీ వేరియంట్‌లలో మెటాలిక్ బాడీ డిజైనింగ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు అందించింది.

నోకియా, మైక్రోమాక్స్, స్పైస్ వంటి మొబైల్ తయారీ కంపెనీలు సైతం మెటాలిక్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా భారత్ మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేుసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

స్పైస్ స్మార్ట్ ఫ్లో మిటిల్ 5ఎక్స్ ఎమ్ఐ-504:

ఫోన్ చుట్టుకొలత: 148 x 77.2 x 9.60
బరువు : 181 గ్రాములు,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ప్రాసెసర్: డ్యూయల్ కోర్ 1.3గిగాహెట్జ్,
ర్యామ్: 512ఎంబి,
కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మెమరీ: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు: బ్లూటూత్, జీపీఆర్ఎస్, యూఎస్బీ, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
బ్యాటరీ: లియోన్ 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర: రూ.6,499.

భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్:

ఫోన్ పరిమాణం: 137.4 x 68.2 x 9.3మిల్లీమీటర్లు,
బరువు: 143 గ్రాములు,
ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
4 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెుమెరా
ఇంటర్నెట్ మెమెరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు: జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్‌ఫ్రా‌రెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
బ్యాటరీ: 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.43,134.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్ మినీ:

ఫోన్ పరిమాణం: 132 x 63.2 x 9.3మిల్లీ మీటర్లు
బరువు: 122 గ్రాములు, 4.3 అంగుళాల డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1.4గిగాహెట్జ్ క్రెయిట్ 200 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు: జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్‌ఫ్రా‌రెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
హెచ్‌డిఎమ్ఐ, డీఎల్ఎన్ఏ, యూఎస్బీ, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
బ్యాటరీ: 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.32,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 5ఎస్:

ఫోన్ చుట్టుకొలత: 123.8 x 58.6 x 7.6మిల్లీ మీటర్లు,
బరువు: 112 గ్రాములు,
4 అంగుళాల డిస్‌ప్లే,
ఐవోఎస్7 ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ ఐవోఎస్ 7.0.4),
ప్రాసెసర్: డ్యూయల్ కోర్ 1.3గిగాహెట్జ్ సైక్లోన్ (ఆర్ వీ8)
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
కనెక్టువిటీ ఫీచర్లు: జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్‌ఫ్రా‌రెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
హెచ్‌డిఎమ్ఐ, డీఎల్ఎన్ఏ, యూఎస్బీ, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
నాన్-రిమూవబుల్ లై-పో 1560 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.53,500.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా పీ:

ఫోన్ పరిమాణం 122 x 59.5 x 10.5మిల్లీ మీటర్లు,
బరువు: 120 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ2.2 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం),
డ్యూయల్ కోర్ 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
కనెక్టువిటీ ఫీచర్లు: జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్‌ఫ్రా‌రెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
హెచ్‌డిఎమ్ఐ, డీఎల్ఎన్ఏ, యూఎస్బీ, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
1305ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ. 19,300
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్ మాక్స్:

ఫోన్ చుట్టుకొలత 164.5 x 82.5 x 10.3మిల్లీ మీటర్లు,
బరువు: 127 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1.7గిగాహెట్జ్ క్రెయిట్ 300 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
4 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు: జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్‌ఫ్రా‌రెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
హెచ్‌డిఎమ్ఐ, డీఎల్ఎన్ఏ, యూఎస్బీ, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.53,909.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో కె900:

ఫోన్ పరిమాణం 157 x 78 x 6.9మిల్లీ మీటర్లు,
బరువు: 162 గ్రాములు,
5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ మల్టీ - టచ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం,
2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
12 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు: జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్‌ఫ్రా‌రెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్‌డిఎమ్ఐ, డీఎల్ఎన్ఏ, యూఎస్బీ, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ డూడుల్ 2:

ఫోన్ పరిమాణం 161 x 82.5 x 8.9మిల్లీ మీటర్లు,
బరువు 220 గ్రాములు,
5.7 అంగుళాల డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
12 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
12జీబి ఇంటర్నల్ మెమెరీ,
కనెక్టువిటీ ఫీచర్లు: జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్‌ఫ్రా‌రెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్‌డిఎమ్ఐ, డీఎల్ఎన్ఏ, యూఎస్బీ, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
లియోన్ 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.14,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X