ఫుల్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.10,000లోపు
స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంలో ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లియితే మెటల్ బాడీని కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లకు మంచి ఆదరణ ఉంది. అయితే, నిన్నమొన్నటి వరుక ఒక్క యాపిల్ కంపెనీ మాత్రమే మెటల్ బాడీ ఫోన్‌లను మార్కెట్‌కు అందించింది. తాజాగా ఈ జాబితాలోకి చాలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు వచ్చి చేరాయి. రూ.10,000 రేంజ్‌లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న10 ఫుల్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....
Read More : రూ.6,999లో ఏది బెస్ట్ ఫోన్..?

xiaomi
షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్
బెస్ట్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 (4 x 1.2 GHz కార్టెక్స్ A53 + 4 x 1.5 GHz కార్టెక్స్ A53) ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకోవచ్చు. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఈ ఫోన్‌లో పొందుపరిచారు. (ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్, ఫుల్ హైడెఫినిషన్ 1080 పిక్సల్ రికార్డింగ్, హెచ్‌డీఆర్, హెచ్‌హెచ్‌టీ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో ఉన్నాయి), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఆర్ఎస్, జీపీఎస్, గ్లోనాస్. ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తోంది.

xiaomi
షియోమీ రెడ్మీ నోట్ 3
బెస్ట్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెక్స్ విషయానికొస్తే..
5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్).

lenovo
లెనోవో వైబ్ కే5
బెస్ట్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెక్స్ విషయానికొస్తే..
5 అంగులాల హైడెఫినిసన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.4 ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 415 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్ట్రోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ (మైక్రో+మైక్రో), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్), 2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

InFocus M535
ఇన్‌ఫోకస్ ఎం535
బెస్ట్ ధర రూ.9,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6735 64 బిట్ ప్రాసెసర్ విత్ మాలీ టీ720 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ నానో సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

LeEco Le 1S
లీఇకో లీ1ఎస్
బెస్ట్ ధర రూ.9,999
ఈ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

lenovo Vibe K5 Plus
లెనోవో వైబ్ కే5 ప్లస్
బెస్ట్ ధర రూ.8,999
ఈ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Micromax Canvas 5
మైక్రోమాక్స్ కాన్వాస్ 5
బెస్ట్ ధర రూ.9,999
ఈ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Panasonic Eluga A2
పానాసోనిక్ ఇల్యుగా ఏ2
బెస్ట్ ధర రూ.9,420
ఈ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Xiaomi Redmi 3S
షియోమీ రెడ్మీ 3ఎస్
బెస్ట్ ధర రూ.6,999
ఈ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Micromax Canvas Unite 4 Plus
మైక్రోమాక్స్ కాన్వాస్ యూనైట్ 4 ప్లస్
బెస్ట్ ధర రూ.7,999
ఈ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








