ఆగష్టులో విడుదలైన టాప్ - 10 స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

టెక్పాలజీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సెప్టంబర్ రానే వచ్చేసింది. దీంతో టెక్ పండితుల దృష్టి మొత్తం బెర్లిన్‌లో నిర్వహించనున్న ‘ఐఎఫ్ఏ 2013 ట్రేడ్ ఎగ్జిబిషన్' పై కేంద్రీకృతమైంది. ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐఎఫ్ఏ ట్రేడ్ ఎగ్జిబిషన్ పట్ల టెక్ ప్రపంచంలో ఓ రకమైన ఉత్కంఠ నెలకుంటుంది. 2013కు గాను సెప్టంబర్ 6 నుంచి 11 వరకు బెర్లిన్ వేదికగా సాగే ఈ షోలో పెద్ద సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఆధునిక వర్షన్ స్మార్ట్‌వాచీలను ఆవిష్కరించనున్నట్లు విశ్లేషకుల అంచనా. సామ్‌సంగ్, సోనీ, ఎల్‌జి వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఐఎఫ్ఏ 2013 వేదిక పై తమ సరికొత్త ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

మరోవైపు గడిచిన ఆగష్టు సరికొత్త ఆవిష్కరణలతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చింది. నోకియా మైక్రోమ్యాక్స్, సోనీ, కార్బన్, సెల్‌కాన్, జోలో, లావా, ఐబాల్ వంటి బ్రాండ్‌లు సరికొత్త శ్రేణుల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆగష్టు నెలలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ ల వివరాలను మీతో షేర్ చేసుకుంటన్నాం.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోనీ ఎక్స్‌‌పీరియా ఎమ్ (Sony Xperia M)

సోనీ ఎక్స్‌‌పీరియా ఎమ్ (Sony Xperia M):

కీలక ఫీచర్లు:

5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4 అంగుళాల హైక్వాలిటీ డిస్‌‍ప్లే,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
వన్-టచ్ ఫంక్షన్స్ విత్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

నోకియా లూమియా 925 (Nokia Lumia 925)

నోకియా లూమియా 925 (Nokia Lumia 925):

వైర్‌లెస్ ఛార్జింగ్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.5 అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-పై కనెక్టువిటీ,
1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

నోకియా లూమియా 625 (Nokia Lumia 625)

నోకియా లూమియా 625 (Nokia Lumia 625):

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

జోపో జడ్ పి990 (zopo zp990)

జోపో జడ్ పి990 (zopo zp990):

6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ఐపీఎస్ టీఎఫ్టీ మల్టీ-టచ్ కెపాసిటివ్ స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
పవర్ వీఆర్‌ఎస్ జీఎక్స్ 544 మెగా పిక్సల్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
లైపాలిమర్ 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమ్యాక్స్ ఏ74 కాన్వాస్ ఫన్ (Micromax A74 Canvas Fun)

మైక్రోమ్యాక్స్ ఏ74 కాన్వాస్ ఫన్ (Micromax A74 Canvas Fun):

4.5 అంగుళాల పూర్తి కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్, 512 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందకు క్లిక్ చేయండి:

కార్బన్ స్మార్ట్ ఏ26 ( Karbonn Smart A26)

కార్బన్ స్మార్ట్ ఏ26 ( Karbonn Smart A26):

5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
సెకండరీ కెమెరా సపోర్ట్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా సీ (Sony Xperia C)

సోనీ ఎక్స్‌పీరియా సీ (Sony Xperia C):

5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
డ్యూయల్ సిమ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
బ్లూటూత్ 4.0,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 2 ఏ240 (Micromax Canvas Doodle 2 A240)

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 2 ఏ240 (Micromax Canvas Doodle 2 A240):

12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా.
5.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

జియోనీ పీ2 (Gionee P2)

జియోనీ పీ2 (Gionee P2):

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.3 గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్ విత్ మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
3జీ, బ్లూటూత్, వై-ఫై, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ,
512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ67

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ67:

0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 డ్యూయల్‌కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot