మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

|

వివిధ స్ర్కీన్ వేరియంట్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ పొడవు 4 అంగుళాల ఉన్నట్లయితే ఇంటర్నెట్ సర్ఫింగ్ ఇంకా స్ర్కీన్ రిసల్యూషన్ బాగుంటుంది. కంపెనీ బట్టి స్మార్ట్‌ఫోన్ క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫోన్ ఎంపిక సంబంధించి ముందుగానే బ్రాండ్ ఎంచుకోండి. మీరు కొనుగోలు చేయబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి బ్యాటరీ బ్యాకప్ విషయంలో ముందుగానే ఓ నిర్థిష్ట అవగాహనకు రండి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా త్వరలో ఇండియన్ మార్కెట్లో భాగంగా మార్చి నెలలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo S650

ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్540x 960పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ ఫ్రంట్ కెమెరా, 3జీ, జీపీఆర్ఎస్, డబ్ల్యూఎల్ఏఎన్, బ్లూటూత్ ఇంకా యూఎస్బీ కనెక్టువిటీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ పరిమాణం 138x69.8x8.7మిల్లీమీటర్లు, బరువు 126 గ్రాములు.

 

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Xolo Q2500

6 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

LG G2 4G LTE

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ లై-ఐయోన్ బ్యాటరీ.

 

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ ప్లే,
రిసల్యూషన్1080x 1920పిక్సల్స్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 310

4.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-పై,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Asha 230

2.8 అంగుళాల ఎల్ సీడీ తాకే తెర (రిసల్యూషన్240x 320పిక్సల్స్),
నోకియా ఆషా వీ1.1.1 ఆపరేటింగ్ సిస్టం,
1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
64 ఎంబి ర్యామ్,
1020ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

LG L70 Dual

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
రిసల్యూషన్400x 800పిక్సల్స్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై,ః
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

LG L90 Dual

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ స్ర్కీన్,
రిసల్యూషన్540x 960పిక్సల్స్,
ఆక్టా కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెర,ా
డ్యుయల్ సిమ్, వై-ఫై,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2540ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Motorola Moto X

4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
10 మెగా పిక్సల్ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
2200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

మార్చిలో విడుదలైన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia T2 Ultra Dual

6 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకే తెర,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X