2014లో విడుదలైన ‘అత్యధిక మెగా పిక్సల్’ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

స్మార్ట్‌ఫోన్‌లు స్మార్ట్‌గా విస్తరించేసాయి. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా స్మార్ట్‌ఫోన్ వాడకందారులు కనిపిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు హై రిసల్యూషన్‌ క్వాలిటీతో కూడిన కెమెరాలను కలిగి ఉంటున్నాయి. ఈ సౌలభ్యతతో యూజర్లు డిజిటల్ కెమెరాల సాయం లేకుండా తమ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లతో నచ్చిన ఫోటోలను చిత్రీకరించుకుంటున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2014కు గాను శక్తివంతమైన కెమెరా వ్యవస్థను మార్కెట్లో ఉత్తమ హోదాను సొంతం చేసుకున్న10 టాప్ క్లాస్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందంచుతున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy Note Edge

2014లో విడుదలైన ‘అత్యధిక మెగా పిక్సల్’ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note Edge

16 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
3.7 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

Samsung Galaxy Note 4

2014లో విడుదలైన ‘అత్యధిక మెగా పిక్సల్’ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 4

16 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
3.7 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

Sony Xperia Z3

2014లో విడుదలైన ‘అత్యధిక మెగా పిక్సల్’ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z3

20.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

Nokia Lumia 930

2014లో విడుదలైన ‘అత్యధిక మెగా పిక్సల్’ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 930

20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
సెకండరీ కెమెరా సపోర్ట్.

Lenovo Vibe Z2 Pro

2014లో విడుదలైన ‘అత్యధిక మెగా పిక్సల్’ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe Z2 Pro

16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా.

Sony Xperia Z3 Compact

2014లో విడుదలైన ‘అత్యధిక మెగా పిక్సల్’ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z3 Compact

20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా.

Samsung Galaxy S5

2014లో విడుదలైన ‘అత్యధిక మెగా పిక్సల్’ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5

16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

Micromax Canvas Gold

2014లో విడుదలైన ‘అత్యధిక మెగా పిక్సల్’ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Gold

16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా.

Sony Xperia Z2

2014లో విడుదలైన ‘అత్యధిక మెగా పిక్సల్’ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z2

20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

Oppo Find 7

2014లో విడుదలైన ‘అత్యధిక మెగా పిక్సల్’ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Oppo Find 7

13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Highest Megapixel Camera Smartphones Launched in 2014. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot