బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్స్.. భారీ తగ్గింపుతో

బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో అంతర్జాతీయ మొబైల్ తయారీ కంపెనీలైన సామ్‌సంగ్, యాపిల్, మోటరోలా, ఎల్‌జి, షియోమీ వంటి కంపెనీలు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఫెస్టివ్ సీజన్‌ను పురస్కరించుకుని భారీ ధర తగ్గింపుతో ఆన్‌లైన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను చూసేద్దామా మరి...

Read More : మోటో నుంచి మరో సంచలనాత్మక ఫోన్, రూ.8,999కే?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7 (2016)

లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.33,400
ధర తగ్గింపు తరువాత రూ.26,900
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6ఎస్

లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.62,000
ధర తగ్గింపు తరువాత రూ.43,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా మోటో జీ3 (మూడవ జనరేషన్)

లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.12,999
ధర తగ్గింపు తరువాత రూ.9,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా మోటో ఎక్స్ ఫోర్స్

లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.49,999
ధర తగ్గింపు తరువాత రూ.34,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లెనోవో వైబ్ ఎస్1

లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.15,999
ధర తగ్గింపు తరువాత రూ.12,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్

లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.9,990
ధర తగ్గింపు తరువాత రూ.8,800
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

వన్‌ప్లస్‌2

లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.24,999
ధర తగ్గింపు తరువాత రూ.20,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జీ జీ4 డ్యుయల్

లాంచ్ సమయంలో ఫోన్ ధర రూ.51,000
ధర తగ్గింపు తరువాత రూ.31,490
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్

లాంచ్ సమయంలో ఫోన్ ధర రూ.58,900
ధర తగ్గింపు తరువాత ధర రూ.36,900
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ జే3 (2016 వర్షన్)

లాంచ్ సమయంలో ఫోన్ ధర రూ.8,990
ధర తగ్గింపు తరువాత ధర రూ.8,490
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best-Selling Smartphones That Have Received a Price Cut Lately. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot