టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

|

తైవాన్‌కు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌టీసీ డిజైన్ చేసిన స్మార్ట్‌‍ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకున్న విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన వన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియాలో ప్రత్యేక క్రేజ్ నెలకుంది. స్మార్ట్ ఫోన్‌లను స్టైలిష్‌గా తిర్చిదిద్దటంలో హెచ్‌టీసీ ప్రపంచశ్రేణి గుర్తింపు తెచ్చుకుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియాలో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 10 అత్యుత్తమ హెచ్‌టీసీ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 310:

4.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 10,716
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 501 dual sim:

4.3 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 2 టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1150 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,080
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 700 Dual SIM 

5 అంగుళాల ఎల్‌సీడీ తాకే‌తెర (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2100ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.23,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 600c:

4.5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 2 తాకే తెర,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1860ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.25,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 500:

4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌‍కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధఱ రూ.20,300
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC One Dual SIM:

4 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 3 తాకేతెర, (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
4 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2300ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.41,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire U

4 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1650ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.10,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire SV:

4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ఆర్మ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
లై-ఐయోన్ 1620ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.18,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire VC:

4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1650ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,200
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ 10 డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire V

4 అంగుళాల తాకేతెర (480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1650ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 12,100
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X