‘ఆగష్టు 15’ స్సెషల్ ఆఫర్లు!

By Prashanth

Next »

« Previous

ఇండియా టైమ్స్ (Indiatimes):

Indiatimes

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియాటైమ్స్ డాట్‌కామ్ హ్యాండ్‌సెట్‌ల కొనుగోళ్లు పై ప్రత్యేక ఆఫర్లను అందస్తుంది. ఈ ఆన్‌లైన్ రిటైలర్ వద్ద ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు హైఎండ్ టాబ్లెట్ కంప్యూటర్లు లభ్యమవుతున్నాయి. భారత్‌లో అధికారికంగా లభ్యంకాని ‘గూగుల్ నెక్సస్ 7’ టాబ్లెట్ పీసీ సైతం ఈ స్టోర్‌లో అందుబాటులో ఉంది. యూజర్లు ‘SETMEFREE’ కూపన్ కోడ్‌ను ఉపయోగించుకుని రాయితీలను పొందవచ్చు. క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లు పై నెలసరి వాయిదా స్కీమ్‌లను సైట్ ఆఫర్ చేస్తోంది.

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X