Just In
- 3 min ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 4 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 17 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 1 day ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
Don't Miss
- Lifestyle
Valentines Day 2023: ఈ దేశాల్లో ప్రేమికుల రోజు వేడుకలు కాస్త డిఫరెంట్, వావ్ అనాల్సిందే..
- Movies
Sembi Review: కోవై సరళ సరికొత్త నటకోణం అద్భుతంగా.. ఎమోషనల్ డ్రామాగా 'సెంబీ' చిత్రం!
- News
2019 జామియా అల్లర్ల కేసు : షర్జీల్ ఇమామ్, ఆసిఫ్ తన్హాకు విముక్తి కల్పించిన ఢిల్లీ కోర్టు..
- Finance
Wheat: కేంద్ర ప్రభుత్వం చర్యలతో తగ్గిన గోధుమల ధర..
- Sports
నిఖా చేసుకున్న షహీన్ అఫ్రిదీ.. అమ్మాయి ఎవరో తెలుసా?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
పెద్ద తెర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు..రూ.10,000 ధరల్లో
రూ.10,000 ధరల్లో ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. మీ కోసం 3జీ కనెక్టువిటీతో కూడిన అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఎదురుచూస్తున్నాయి. కొనేందుకు మీరు సిద్ధమేనా.
3జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో అనూహ్యమైన డిమాండ్ ఉంది. 2జీనెట్‌వర్క్‌తో పోలిస్తే 3జీ నెట్‌వర్క్ వేగవంతంగా స్పందిస్తుంది. ఈ నెట్‍వర్క్ సాయంతో బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, డౌన్‌లోడింగ్ తదితర ఆన్‌లైన్ అంశాలు చకచక జరిగిపోతాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

పెద్ద తెర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు..రూ.10,000 ధరల్లో
Lenovo A680
5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854 పిక్సల్ డిస్‌ప్లే),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

పెద్ద తెర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు..రూ.10,000 ధరల్లో
Karbonn Kochadaiiyaan The Legend S5i
5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర, (రిసల్యూషన్ సామర్థ్యం 480x 854 పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1000మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

పెద్ద తెర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు..రూ.10,000 ధరల్లో
Micromax Bolt A068:
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్800x 480పిక్సల్స్),
డ్యుయల్ కోర్ 1000మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

పెద్ద తెర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు..రూ.10,000 ధరల్లో
Micromax Canvas Power A96:
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్480x 854పిక్సల్స్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
2.58జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
4000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

పెద్ద తెర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు..రూ.10,000 ధరల్లో
Micromax Canvas Elanza A93
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 540x960 పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
2.54జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1950ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

పెద్ద తెర 3జీ స్మార్ట్‌ఫోన్‌లు..రూ.10,000 ధరల్లో
Intex Cloud Y13 Plus:
4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470