Just In
- 3 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 8 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 10 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్‌లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ: మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌గా భారతి
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Sports
పిచ్‌ది ఏముందన్నా.. మనలో దమ్ముండాలి: సూర్యకుమార్ యాదవ్
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Movies
Taraka Ratna Health: తారకరత్న సిటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు.. బ్రెయిన్లో అలాంటి సమస్య
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఫిబ్రవరి స్పెషల్: మిమ్మల్ని మెప్పించే 10 స్మార్ట్‌ఫోన్‌లు
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఎంపిక ఆషామాషీ కాదు. వందల కొలది మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏది మంచిదో తెలుసుకోవటానికి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకున్నాయి.
స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే ముందు సదరు డివైజ్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఓ అవగాహనకు రండి. ప్రస్తుత మార్కెట్లో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్ కొత్తదిగా ఉంది. మరో వైపు యాపిల్ ఐవోఎస్,బ్లాక్‍బెర్రీ 10 ఇంకా విండోస్ 8 ఓఎస్ ఆధారిత డివైజ్‌లు లభ్యమవుతున్నాయి.
వివిధ స్ర్కీన్ వేరియంట్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ పొడవు 4 అంగుళాల ఉన్నట్లయితే ఇంటర్నెట్ సర్ఫింగ్ ఇంకా స్ర్కీన్ రిసల్యూషన్ బాగుంటుంది. కంపెనీ బట్టి స్మార్ట్‌ఫోన్ క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫోన్ ఎంపిక సంబంధించి ముందుగానే బ్రాండ్ ఎంచుకోండి.
మీరు కొనుగోలు చేయబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి బ్యాటరీ బ్యాకప్ విషయంలో ముందుగానే ఓ నిర్థిష్ట అవగాహనకు రండి. మీ ట్యాబ్లెట్ 4000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని కలిగి ఉన్నట్లయితే ప్రయాణాల్లో సైతం బేషుగ్గా స్పందిస్తుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ ఫిబ్రవరి సీజన్‌కు గాను మీరు ఎంపికచేసుకునేందుకు సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫిబ్రవరి స్పెషల్: మిమ్మల్ని మెప్పించే 10 స్మార్ట్‌ఫోన్‌లు
Nokia Lumia 525
5 మెగా పిక్సల్ కెమెరా,
4 అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
హైడెఫినిషన్ రికార్డింగ్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 డ్యుయల్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
ఫోన్ ధర రూ.10,050
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫిబ్రవరి స్పెషల్: మిమ్మల్ని మెప్పించే 10 స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Core Duos:
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ యాక్టివ్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫిబ్రవరి స్పెషల్: మిమ్మల్ని మెప్పించే 10 స్మార్ట్‌ఫోన్‌లు
Nokia Lumia 520:
4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యుయల్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, వై-ఫై, వైఫై హాట్ స్పాట్,
బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫిబ్రవరి స్పెషల్: మిమ్మల్ని మెప్పించే 10 స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy S Duos:
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4 అంగుళాల డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫిబ్రవరి స్పెషల్: మిమ్మల్ని మెప్పించే 10 స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia C:
డ్యుయల్ సిమ్,
5 అంగుళాల డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, వై-ఫై,
2390ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫిబ్రవరి స్పెషల్: మిమ్మల్ని మెప్పించే 10 స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Grand Quattro:
డ్యుయల్ సిమ్,
4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, అడ్రినో 2013 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కెనక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫిబ్రవరి స్పెషల్: మిమ్మల్ని మెప్పించే 10 స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia L:
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రో డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెకట్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
హైడెఫినిషన్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫిబ్రవరి స్పెషల్: మిమ్మల్ని మెప్పించే 10 స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Note 3:
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1080 పిక్సల్ హైడెఫినిషన్ రికార్డింగ్,
5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
2 మెగా పిక్సల్ సెకండరీ కమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, బీఎస్ఐ సెన్సార్),
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్ బీఎస్ఐ సెన్సార్)
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫిబ్రవరి స్పెషల్: మిమ్మల్ని మెప్పించే 10 స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Grand 2 :
డ్యుయల్ కెమెరా (డ్యుయల్ షాట్, డ్యుయల్ రికార్డింగ్, డ్యుయల్ వీడియో కాల్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ రికార్డింగ్, ప్లేబ్యాక్ సపోర్ట్,
5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్),
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (స్మార్ట స్టెబిలైజేషన్, బీఎస్ఐ సెన్సార్),
వోక్టా కోర్ ప్రాసెసర్ (1.9గిగాహెట్జ్ క్వాడ్ + 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్),
3జీబి ర్యామ్,
ఎస్ పెన్ సపోర్ట్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, బీఎస్ఐ సెన్సార్),
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫిబ్రవరి స్పెషల్: మిమ్మల్ని మెప్పించే 10 స్మార్ట్‌ఫోన్‌లు
Apple IPhone 5s:
1.2 మెగా పిక్సల్ ఫేస్‌టైమ్ హైడెఫినిషన్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
అల్ట్రా ఫాస్ట్ వైర్‌లెస్,
ఐఓఎస్ 7 ప్లాట్‌ఫామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఏ6 చిప్,
8 మెగా పిక్సల్ ఐసైట్ ప్రైమరీ కెమెరా,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470